RRB Recruitment 2025-Apply Online for 9970 ALP (Assistant Loco Pilot) Vacancies:

RRB Recruitment 2025 for 9970 ALP Posts: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 9970 ALP (Assistant Loco Pilot) పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసినది. ఏదైనా గ్రాడ్యుయేట్, డిప్లమా, ఐ.టి.ఐ చేసిన వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థి RRB అఫిసియల్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 9970 ALP (Assistant Loco Pilot) పోస్ట్ లకు సంబంధించి విద్యా అర్హత, ఖాళీల వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ రుసుము, ఎంపిక ప్రక్రియ, వయోపరిమితి యొక్క పూర్తీ వివరాల కోసం ఈ క్రింది వివరాలు చూడండి.

రిక్రూట్మెంట్ బోర్డ్ | RRB (Railway Recruitment Board) |
పోస్ట్ యొక్క పేరు | ALP (Assistant Loco Pilot) |
ఖాళిల సంఖ్య | 9970 |
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది | 10 April 2025 |
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది | 09 May 2025 |
విద్యా అర్హత:
అభ్యర్థులు ఏదైనా ఏదైనా గ్రాడ్యుయేట్, డిప్లమా, ఐ.టి.ఐ చేసిన వారు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబిసి/ఈడబ్ల్యు ఎస్ : రూ. 500/-
ఎస్సి/ఎస్టి/ఈఎస్ఎం/మహిళలు/ఈబిసి: రూ. 250/-
చెల్లింపు విధానం : ఆన్లైన్
వయస్సు పరిమితి:
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి : 33 సంవత్సరాలు
నిబంధలన ప్రకారం వయో పరిమితి సడలింపు ఉంటుంది
ఖాళీల వివరాలు:
Zonal Railway | Total Posts |
---|---|
Central Railway | 376 |
East Central Railway | 700 |
East Coast Railway | 1461 |
Eastern Railway | 768 |
North Central Railway | 508 |
North Eastern Railway | 100 |
Northeast Frontier Railway | 125 |
Northern Railway | 521 |
North Western Railway | 679 |
South Central Railway | 989 |
South East Central Railway | 568 |
South Eastern Railway | 796 |
Southern Railway | 510 |
West Central Railway | 759 |
Western Railway | 885 |
Metro Railway Kolkata | 225 |
Total | 9970 |
ముఖ్యమైన లింక్స్:
షార్ట్ నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
అఫీషియల్ వెబ్ సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |

Leave a Reply