- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
కింది వారిలో ఒకరు ఆధునిక తెలుగు రచయిత కాదు
ధూర్జటి
పరవస్తు చిన్నయసూరి
కందుకూరి వీరేశలింగం
త్రిపురనేని రామస్వామి
Answer : 1
ధూర్జటి
Question: 2
కార్బన్ డేటింగ్ అనేది దీనిని అంచనా వేయడానికి ఉపయోగించే సాంకేతికత
రాళ్ల వంటి పాత జీవేతర వస్తువుల కాలం
ఒకప్పుడు జీవించిన జీవి యొక్క అవశేషాల వయస్సు
ఖగోళ వస్తువుల వయస్సు
మహాసముద్రాల లోతు
Answer : 2
ఒకప్పుడు జీవించిన జీవి యొక్క అవశేషాల వయస్సు
Question: 3
2018లో ప్రారంభించిన పోషణ్ అభియాన్ పథకం కింద పోషణ్ పక్వాడ వేడుకలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహించబడుతున్నాయి.
సెప్టెంబర్
జూన్
మార్చి
డిసెంబర్
Answer : 3
మార్చి
Question: 4
జనవరి-ఫిబ్రవరి, 2024లో భారతదేశం మరియు ఈ దేశం మధ్య వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామం ‘ఖంజర్’, రెండు వారాల పాటు నిర్వహించబడింది.
కిర్గిస్తాన్
ఉజ్బెకిస్తాన్
కజకిస్తాన్
తజికిస్తాన్
Answer : 1
కిర్గిస్తాన్
Question: 5
కింది వాటిలో ఒకటి యాంటీబయాటిక్ కాదు
అజిత్రోమైసిన్
అమోక్సిసిలిన్
సెఫాలెక్సీన్
డైక్లోఫెనాక్
Answer : 4
డైక్లోఫెనాక్