Home  »  TG TET  »  Telugu-24

Telugu-24 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

మూల్యాంకనోపకరణము అయిన “పరిపృచ్చ” అంటే –

  1. ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించటం

  2. విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవటం

  3. పరీక్షకులు, విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అటవాట్లను, భావప్రకటనను తెలుసుకోవటం

  4. విద్యార్థుల నుండి ఔను లేదా కాదు అనే సమాధానాలను రాబట్టటం

View Answer

Answer : 2

విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవటం

Question: 2

మనస్సులోని భావపరంపరను, ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా, ఎదుటి వారికి అందిస్తామో అదే భాష”, అని అభిప్రాయ పడినవారు.

  1. ఎస్.కె. పద్మ

  2. కాంట్ 

  3. హ్యుగ్స్

  4. రామచంద్రవర్మ

View Answer

Answer : 3

హ్యుగ్స్

Question: 3

ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది” అని అన్నవారు.

  1. మహాత్మాగాంధీ

  2. సర్వేపల్లి రాధాకృష్ణన్

  3. జకీర్ హుసెన్

  4. రవీంద్రనాథ్ ఠాగూర్

View Answer

Answer : 1

మహాత్మాగాంధీ

Question: 4

ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి, వివరించి తెలియజేసేది.

  1. చారిత్రక వ్యాకరణం

  2. తులనాత్మక వ్యాకరణం

  3. వర్ణనాత్మక వ్యాకరణం

  4. ప్రవచన వ్యాకరణం

View Answer

Answer : 3

వర్ణనాత్మక వ్యాకరణం

Question: 5

పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరియైన వానిని గుర్తించండి

A) సభాకంపం దూరమవుతుంది.

B) వ్యవహార దక్షత పెరుగుతుంది.

C) భాషపై పట్టు ఏర్పడదు.

D) సహకార భావం కలుగదు.

  1. A. B & C మాత్రమే

  2. A & B మాత్రమే

  3. B. C & D మాత్రమే

  4. A. B, C & D

View Answer

Answer : 2

A & B మాత్రమే

Recent Articles