Home  »  TSPSC  »  Buddhism

Buddhism (బౌద్ద మతము) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బుద్ధుని జీవితంతో ముడిపడిన రాజ్యములు ఏవి
1. అవంతి
2. గాంధార
3. కోసల
4. మగధ
ఈ క్రింది నీయబడిన సూచికల ఆధారంగా జవాబును ఎంచుకొనుము.

  1. 1,2 మరియు 3
  2. 2 మరియు 3 మాత్రమే
  3. 1,3 మరియు 4
  4. 3 మరియు 4 మాత్రమే
View Answer

Answer: 4

3 మరియు 4 మాత్రమే

Question: 2

ఈ క్రింది బౌద్ధమత విద్యా కేంద్రము రాజపుత్రల కాలంలో వెలసి లేదు

  1. విక్రమశిల
  2. నలందా
  3. ఒదాంతపూర్
  4. మౌంట్ అబూ
View Answer

Answer: 4

మౌంట్ అబూ

Question: 3

మహాసాంఘికులకు ప్రముఖ బౌద్ధ కేంద్రంగా వర్థిల్లిన ధాన్యకటకం ఏ ప్రాంతంలో ఉంది?

  1. ఆంధ్ర
  2. గాంధార
  3. కళింగ
  4. మగధ
View Answer

Answer: 1

ఆంధ్ర

Question: 4

ప్రాచీన భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:

ఎ. స్థూపం అనే భావన బౌద్ధమతం నుండి ఆవిర్భవించింది

బి. స్థూపం అనేది సాధారణంగా అవశేషాల భాండాగారం

సి. బౌద్ధ సంప్రదాయంలో స్థూపం ఒక పూజార్పిత మరియు స్మారక కట్టడం

పైన ఇచ్చిన ప్రకటనలలో ఎన్ని సరైనవి?

  1. ఒకే ఒక్కటి
  2. రెండు మాత్రమే
  3. మూడు
  4. ఏదీ లేదు
View Answer

Answer: 3

మూడు

Question: 5

క్రింది వారిలో ప్రాచీన భారతదేశంలో ‘థేరీ’ అని ఎవరిని పిలుస్తారు?

  1. గౌరవనీయమైన మహిళలు
  2. బౌద్ధమతంలో వయోధికులైన సన్యాసినులు
  3. భిక్షుణి హెూదాను నిరాకరించిన మహిళలు
  4. బౌద్ధ సంఘం నుండి బహిష్కరించబడిన స్త్రీలు
View Answer

Answer: 2

బౌద్ధమతంలో వయోధికులైన సన్యాసినులు

Recent Articles