Home  »  TSPSC  »  Central Schemes-(2)

Central Schemes-2 (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

దేశంలోని 100 నగరాల్లో ఆర్థిక వృద్ధినని పెంచడానికి మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం……………లో స్మార్ట్ సిటీస్ మిషన్ను ప్రారంభించింది.

  1. 2014
  2. 2015
  3. 2016
  4. 2017
View Answer

Answer : 2

2015

Question: 2

భారతదేశంలో లక్షలాది ‘దివ్యాంగులున్నారు’ వారికి చట్టపరంగా సదుపాయాలను గుర్తించండి.

ఎ. ప్రభుత్వ పాఠశాలల్లో 18 సం॥ల వరకు ఉచిత విద్య

బి. వ్యాపార అవసరాలకు భూమి కేటాయింపులో ప్రాధాన్యత

సి. పబ్లిక్ భవనాల్లో ర్యాంపులు ఏర్పాటు

డి. ప్రభుత్వ సర్వీసులలో రిజర్వేషన్లు

  1. ఎ మరియు బి
  2. సి మరియు డి
  3. ఎ, బి మరియు సి
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer : 4

ఎ, బి, సి మరియు డి

Question: 3

‘మా’ మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్” కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించారు. ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.

  1. గర్భం దాల్చినప్పుడు, గర్భిణి స్త్రీలు తీసుకోవల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడం
  2. ఇద్దరు కంటే పిల్లలు కలుగకుండా మహిళలకు అవగాహణ కల్పించడం
  3. మహిళలను తల్లులుగా ఎలా గౌరవించాలో సమాజంలో అవగాహన పెంచడం
  4. చనుపాలు పట్ల సమగ్రమైన అవగాహన పెంపొందించడం
View Answer

Answer : 4

చనుపాలు పట్ల సమగ్రమైన అవగాహన పెంపొందించడం

Question: 4

ప్రధానమంత్రి వాయవందన యోజన పథకం ఉద్దేశం:

  1. 60 సం॥ల పై వారికి ఆవాసం
  2. వృద్ధాప్యంలో వృద్ధులకు సమాజిక భద్రత కల్పించడం
  3. వృద్ధులకు బ్యాంకు ఋణాలను అందించడం
  4. వృద్ధులకు జీవిత కాలం పెన్షన్ అందించడం
View Answer

Answer : 2

వృద్ధాప్యంలో వృద్ధులకు సమాజిక భద్రత కల్పించడం

Question: 5

సంక్షేమ పథకాల అమలులో ప్రజానిఘా కోసం సామాజిక ఆటిట్ పద్ధతిని మొట్టమొదటి సారిగా ఏ సంక్షేమ పథకంలో ప్రవేశపెట్టారు

  1. సమాచార హక్కు చట్టం
  2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
  3. విద్యా హక్కు చట్టం
  4. అటవీ హక్కుల చట్టం
View Answer

Answer : 2

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

Recent Articles