Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘కాగ్ (CAG)’ ను విస్తరించండి.

  1. Comptroller & Auditor General of India
  2. Controller & Auditor General of India
  3. Comptroller & Attomety General of India
  4. Comptroller & Auditor Governor of India
View Answer

Answer: 1

Comptroller & Auditor General of India

Question: 2

కంప్టోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు గుర్తించండి.

ఎ. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటాడు

బి. జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు

సి. సర్వీస్ నిబంధనలను తన పదవిలో ఉండగా నష్టం కలిగించేలా మార్పు చేయరాదు

డి. తన కింది పరిపాలన సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉటాడు

  1. ఎ మరియు బి
  2. బి, సి మరియు డి
  3. ఎ, బి మరియు సి
  4. ఎ, సి మరియు డి
View Answer

Answer: 2

బి, సి మరియు డి

Question: 3

________దోషులుగా నిర్ధారించబడిన తరువాత ఆ వ్యక్తికి ఒకసారి క్షమాపణ ఇవ్వవచ్చు లేదా తగ్గించవచ్చు. ముఖ్యంగా కేసులలో మరణ శిక్షతో సహా అధికారం ఎవరికి ఉంటుంది ?

  1. భారత రాష్ట్రపతి
  2. భారత ప్రధాని
  3. భారత ప్రధాన న్యాయమూర్తి
  4. భారత ఉపరాష్ట్రపతి
View Answer

Answer: 1

భారత రాష్ట్రపతి

Question: 4

ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

  1. ప్రధానమంత్రి రాష్ట్రపతి చేత నియమించబడతారు
  2. మంత్రిమండలి చేత ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు
  3. మంత్రులు, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు అధికారంలో ఉంటారు..
  4. మంత్రిమండలి సంయుక్తంగా లోకసభకు బాధ్యత వహిస్తుంది
View Answer

Answer: 2

మంత్రిమండలి చేత ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు

Question: 5

ఉపరాష్ట్రవతులుగా పనిచేసి, ఆ తరువాత రాష్ట్రపతులుగా ఎన్నికైనవారు.

ఎ. ఆర్. వెంకటరామన్

బి. డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్

సి. వి.వి.గిరి

డి.ఎ.పి.జె. అబ్దుల్ కలామ్

  1. ఎ మరియు బి
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు డి
  4. బి, సి మరియు డి
View Answer

Answer: 2

ఎ, బి మరియు సి

Recent Articles