Home  »  TSPSC  »  Population Policies

Population Policies (జనాభా విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో మొదటి జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?

  1. 1976
  2. 1982
  3. 2000
  4. 2004
View Answer

Answer: 1

1976

Question: 2

1976లో ప్రకటించిన మొదటి జనాభా విధానంలోని ముఖ్యాంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది
ఏది?
ఎ. బాలికల వివాహ వయసును 18 సంవత్సరాలకు మరియు బాలుర వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచడం.

బి. అన్ని రాష్ట్రాలలో మహిళా విద్యా స్థాయిని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం

సి. కుటుంబంలోని పిల్లల సంఖ్య ప్రకారం స్టెరిలైజేషన్ చేయించుకునే వ్యక్తులకు నగదు ప్రోత్సాహకాన్ని పెంచడం

డి. ఇద్దరు వరకు పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు స్టెరిలైజేషన్ చేయించుకుంటే అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. బి, సి మరియు డి మాత్రమే.
  3. ఎ, బి, సి మరియు డి
  4. ఏదీ కాదు
View Answer

Answer: 3

ఎ, బి, సి మరియు డి

Question: 3

జనతా ప్రభుత్వం 1977లో ప్రకటించిన నూతన జనాభా విధానం ప్రకారం, క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది?

ఎ. కుటుంబ నియంత్రణ కార్యక్రమం పేరును కుటుంబ సంక్షేమ కార్యక్రమంగా మార్చడం జరిగింది.

బి. బాల్య వివాహ నియంత్రణ చట్టం(సవరణ) చట్టం, 1978 ప్రకారం బాలికల వివాహ వయసును 18 సంవత్సరాలకు, బాలుర వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది.

సి. జనాభా విద్యను సాధారణ విద్యలో భాగంగా చేయడం జరిగింది

డి. స్టెరిలైజేషన్ ను నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందం చేయడం జరిగింది.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ, బి, సి మరియు డి
  3. ఎ, బి, మరియు సి మాత్రమే
  4. బి, సి, మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, బి, సి మరియు డి

Question: 4

నికర ప్రత్యుత్పత్తి రేటు(ఎస్ఆర్ఆర్) 2000 నాటికి 18 తగ్గించాలని దీర్ఘకాలిక జనాభా లక్ష్యాన్ని మొదట నిర్దేశించిన పంచవర్ష ప్రణాళిక ఏది?

  1. 6వ పంచవర్ష ప్రణాళిక
  2. 7వ పంచవర్ష ప్రణాళిక
  3. 8వ పంచవర్ష ప్రణాళిక
  4. 5వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

6వ పంచవర్ష ప్రణాళిక

Question: 5

నికర ప్రత్యుత్పత్తి రేటు (ఎన్ఆర్ఆర్) 1ను సాధించడానికి జనాభాను స్థిరీకరించడం, జీవన నాణ్యతను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం అంతకు ముందున్న తన జనాభా నియంత్రణ దృక్పథాన్ని పునరుత్పత్తి మరియు పిల్లల ఆరోగ్య దృక్పథానికి ఏ సంవత్సరంలో మార్చుకుంది?

  1. 2000 అక్టోబర్
  2. 1999 అక్టోబర్
  3. 1997 అక్టోబర్
  4. 1996 అక్టోబర్
View Answer

Answer: 3

1997 అక్టోబర్

Recent Articles