Home  »  TSPSC  »  Poverty Types

Poverty Types (పేదరికం రకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో ప్రాంతీయ అసమతుల్యతకు సంబందించి రెండు ప్రధాన ఆర్థిక సూచికలు ఏవి?

A. సమ్మిళిత వృద్ధి

B. పేదరిక స్థాయి

C.రాష్ట్రాల తలసరి ఆదాయాలు

D. సామాజిక న్యాయం

  1. A మరియు B మాత్రమే
  2. B మరియు C మాత్రమే
  3. C మరియు D మాత్రమే
  4. D మరియు A మాత్రమే
View Answer

Answer: 2

B మరియు C మాత్రమే

Question: 2

‘నేషనల్ మల్టీ డైమన్షినల్ పోవర్టీ ఇండెక్స్’ కు సంబంధించిన కింది వ్యాఖ్యలలో ఏవి అసత్యం

ఎ. ఇది ఆరోగ్యం, విద్య, పౌష్టికం మరియు తలసరి ఆదాయాలు భారిత సగటు

బి. ఆరోగ్య అంశం యొక్క భారత్వం 1/3

సి. విద్య యొక్క భారత్వ 1/4

డి. తలసరి ఆదాయం యొక్క భారత్వం 1/5 సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ,సి & డి మాత్రమే
  2. బి,సి & డి ఏమాత్రమే
  3. బి & సి మాత్రమే
  4. ఎ,బి & డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ,సి & డి మాత్రమే

Question: 3

గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పై కింది వ్యాఖ్యలను పరిగణించండి :

ఎ. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ఇ

నిషియేటివ్ ద్వారా 2010లో ప్రారంభించబడింది.

బి. ఇది ఆదాయం మాత్రమే పేదరికానికి ఏకైక సూచికగా కాకుండా, మూడు కోణాలలో లేమి ని ట్రాక్ చేస్తుంది.

సి. మూడు కోణాలలో ఆరోగ్యం ఒకటి

సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.

  1. ఎ & బి మాత్రమే
  2. ఎ & సి మాత్రమే
  3. బి & సి మాత్రమే
  4. ఎ, బి & సి
View Answer

Answer: 4

ఎ, బి & సి

Question: 4

భారతదేశ జనాభాలో 53.3 శాతం (64.2 కోట్ల మంది) బహుళరూప పేదరికం (multidimensional poverty)తో బాధపడుచున్నారని దిగువ వాటిలో ఏ అధ్యయనం
తెలియపరిచింది?

  1. టెండూల్కర్ కమిటీ నివేదిక 2009
  2. రంగరాజన్ కమిటీ నివేదిక – 2014
  3. ప్రణాళికా సంఘం నివేదిక – 1998
  4. మానవ అభివృద్ధి నివేదిక – 2016
View Answer

Answer: 4

మానవ అభివృద్ధి నివేదిక – 2016

Question: 5

జీవించడానికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణం కో స్థాయికి మించి ఉన్నప్పుడు అధిక ఆదాయాలు గల ప్రజలతో పోల్చినప్పుడు అల్ప ఆదాయాలు గల వార.

కింది వాటిలో ఏ స్థితిలో ఉంటారు?

  1. విస్తృత పేదరికం
  2. నిరపేక్ష పేదరికం
  3. సాపేక్ష పేదరికం
  4. గ్రామీణ పేదరికం
View Answer

Answer: 3

సాపేక్ష పేదరికం

Recent Articles