Home  »  TSPSC  »  World Geography-19

World Geography-19 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వానిలో అత్యంత రద్దీ అయిన సముద్ర మార్గం?

  1. మధ్యధరా సూయజ్
  2. కరేబియన్ పనామా
  3. ఉత్తర అట్లాంటిక్
  4. దక్షిణ చైనా సముద్రం
View Answer

Answer : 3

ఉత్తర అట్లాంటిక్

Question: 2

సముద్రపు లోతును ఈ క్రింది యూనిట్లలో కొలిచెదరు?

  1. నాటికల్ మైళ్ళు
  2. కిలోమీటర్లు
  3. ఫాథమ్స్
  4. అడుగులు
View Answer

Answer : 3

ఫాథమ్స్

Question: 3

ఈ క్రింది ప్రకటనలలో ఏది భూగోళానికి సంబంధించిన దానిని రుజువు చేయలేనిది?

  1. చంద్రుని ద్రవ్యరాశి సూర్యుని కంటె అధికమైనది.
  2. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సూర్యునికంటేఎక్కువ
  3. చంద్రుని పోటు ఉత్పత్తిచేయు శక్తి సూర్యుని కంటే అధికమైనది.
  4. సూర్యుని పదార్థం ఎటువంటిదంటే అది అలలను తయారుచేయజాలదు.
View Answer

Answer : 1

చంద్రుని ద్రవ్యరాశి సూర్యుని కంటె అధికమైనది.

Question: 4

డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న స్థలం?

  1. అమెరికా
  2. ఇంగ్లాండ్
  3. ఆస్ట్రేలియా
  4. కెనడా
View Answer

Answer : 2

ఇంగ్లాండ్

Question: 5

హిందూ మహాసముద్ర ద్వీపం డిగోగార్నియా మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం?

  1. ఫ్రాన్స్
  2. రష్యా
  3. ఇంగ్లాండ్
  4. అమెరికా
View Answer

Answer : 4

అమెరికా

Recent Articles