Home  »  TG ICET  »  Algebraic and Geometrical Ability-2

Algebraic and Geometrical Ability-2 Questions and Answers in Telugu and English

TG ICET Questions in Telugu and English. In This page you will get questions and answers on various topics like Data Sufficiency, Analytical Ability, Reasoning, Series, Coding Decoding, English, Algebraical and Geometrical Ability, Statistical Ability etc

Question: 6

If the line ax + by + c = 0 is passing through the points (8,-3), (-4, 12), then 4a + 9b + 2c=
ax + by + c = 0 అనే సరళరేఖ (8, -3), (-4, 12) అనే బిందువుల గుండా పొతే, 4a + 9b + 2c=

  1. 28

  2. 19

  3. 0

  4. 32

View Answer

Answer: 3

0

Question: 7

The Y-axis divides the line segment joining (−1, 2), (3, 4) is
(−1, 2), (3, 4) లను కలిపే రేఖా ఖండాన్ని Y-అక్షం విభజించే నిష్పత్తి

  1. 1 : 3

  2. -1 : 3

  3. 2 : 4

  4. -2 : 4

View Answer

Answer: 1

1 : 3

Question: 8

If the points (1, 3), (5, 6), (17, k) are collinear, then the value of k is
(1,3), (5, 6), (17, k) అనే బిందువులు సరేఖీయాలు అయినపుడు, k =

  1. 15

  2. 13

  3. 11

  4. 9

View Answer

Answer: 1

15

Question: 9

Let A be an external point to the circle S. A pair of tangents are drawn from A to S touching the circle at the points B and C. Let the center of S be O, If AO = 10 cm, and AB = 8 cm, then the area of the quadrilateral ACOB (in sq.cm) is
S అనే వృత్తానికి A ను ఒక బాహ్య బిందువుగా గైకొనుము. బిందువు A నుండి S అనే వృత్తానికి గీయబడిన స్పర్శ రేఖలు వృత్తాన్ని B మరియు C బిందువుల వద్ద స్పృశిస్తాయి. Oను Sవృత్త కేంద్రంగా గైకొనుము. AO = 10 సెం.మీ., AB = 8 సెం.మీ. అయినపుడు, ACOB చతుర్భుజ వైశాల్యం (చ.సెం.మీ.లలో)

  1. 120

  2. 96

  3. 36

  4. 48

View Answer

Answer: 4

48

Question: 10

If a circular sector subtending 120° at the centre has an area , then, the area of the circle is  (Take  )
21
వైశాల్యం కల్గిన ఒక వృత్తాకార త్రిజ్యాంతరం ఆ వృత్త కేంద్రం వద్ద చేయు కోణం120° అయినపుడు, ఆ వృత్త వైశాల్యం (సెం.మీ. లలో) ( గా తీసికొనుము )

View Answer

Answer: 4

Recent Articles