- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 1
The smallest positive integer with four digits that satisfies 13x = 1(mod 15) is
13x = 1(మాపం 15) ను తృప్తి పరిచే నాలుగంకెల సంఖ్యలలో కనిష్ఠ ధన సంఖ్య
1012
1039
1056
1073
Answer: 1
1012
Question: 2
The remainder when is divided by 8 is
ను 8 చే భాగించినపుడు లభించే శేషం
5
3
7
1
Answer: 1
5
Question: 3
The radius and slant height of a cone are in the radio 5: 14. If its curved surface area is 3520 , then the radius is (in cms) (take π =22/7)
ఒక శంఖువు యొక్క వ్యాసార్ధం మరియు ఏటవాలు ఎత్తులు 5 : 14 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వక్రతల వైశాల్యం 3520 చ. సెం.మీ. అయినపుడు దాని వ్యాసార్ధం (సెం.మీ. లలో) (ఇక్కడ π =22/7 గా తీసుకోండి.)
14
28
15
20
Answer: 1
14
Question: 4
There is a rectangular field of dimension 250 × 200 . It is decided to go for fencing along the boundary, with a provision for a gate of width 4 m along the smaller side. The gate costs Rs. 15000. The total expenditure including gate cost, incurred in fencing this field is Rs.131480, then the cost of fencing (only) per meter is
ఒక దీర్ఘ చతురస్రాకారపు క్షేత్రం కొలతలు 250 × 200 . చిన్న భుజం పై 4 మీ. నిడివిని గేటు కొరకు వదిలి మిగతా చుట్టుతా కంచె వేయుటకు నిర్ణయించిరి. గేటు ఖరీదు రూ.15000, గేటు ఖరీదుతో పాటు మొత్తం కంచె కూడా వేయుటకైన ఖర్చూ రూ. 131480 అయితే, ప్రతి మీటరుకు కంచె వేయుటకైన ఖర్చు
125
130
140
145
Answer: 2
130
Question: 5
A rectangular room has floor dimensions 9ft x 12 ft, with the height of the room being 9 ft. Four walls are to be painted. If the painting cost per sq.ft. is Rs.40, then the total cost for painting four walls (in rupees) is
ఒక దీర్ఘ చతురస్రాకార గది నేల కొలతలు 9 అడుగులు × 12 అడుగులు మరియు ఆ గది ఎత్తు 9 అడుగులు. ఆ గది యొక్క నాలుగు గోడలకు రంగు వేయవలసి ఉన్నది. ప్రతి చ. అడుగు ఒక్కంటికి రూ.40 చొప్పున ఆ గది నాలుగు గోడలకు రంగు వేయడానికి అయ్యే ఖర్చు (రూ.లలో)
1600
15240
15120
1500
Answer: 3
15120