- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 3
A, B, C, D, E, F are sitting in a row facing North. E and F are in the centre. A and B are at the ends, C is sitting to the left of B, F is sitting to the right of D. Who is sitting to the right of E?
A, B, C, D, E, F లు ఉత్తరాభిముఖంగా ఒక వరుసలో కూర్చున్నారు. E Fలు మధ్యలో కూర్చున్నారు. A, Bలు రెండు చివర్లలో కూర్చున్నారు. Bకు ఎడమవైపున C కూర్చున్నాడు. Dకు కుడి వైపున Fకూర్చున్నాడు. అయితే, E కు కుడివైపు కూర్చున్నదెవరు?
A
C
D
E
Answer: 2
C
Question: 4
A bus leaves for Tirupati every 5 hours from MGBS. An announcement was made that the bus left for Tirupati 40 minutes ago and the next bus will leave at 8 pm. At what time was the announcement made?
MGBS నుండి ప్రతీ 5 గంటలకు ఒక బస్సు తిరుపతికి బయలుదేరుతుంది. ఆ MGBS లో ఒక ప్రకటన ఇలా వచ్చింది. 40 ని. ల క్రితం తిరుపతికి బస్సు వెళ్ళింది మరియు తర్వాత బస్సు 8 గంటలకు బయలుదేరుతుంది. అయితే, ఆ ప్రకటన చేయబడిన సమయమెంత?
3.30 pm
2.40 pm
3 pm
3.40 pm
Answer: 4
3.40 pm
Question: 5
If a person leaves home at 8.00 am for his office by walk with a speed of 4 kmph and he reaches office on time. Had he walked to his office with a speed of 3 kmph, he would have reached office late by 20 minutes. Then the distance between office and home (in km.) is
ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఉ.8 గంటలకు గంటకు 4 కి.మీ. వేగంతో నడుస్తూ తన కార్యాలయానికి బయలుదేరి సకాలములో చేరెను. అతను కనక గంటకు 3 కి.మీ. వేగంతో నడిచి వెళ్లి ఉంటే, కార్యాలయానికి 20 ని. ఆలస్యంగా చేరుకునేవాడు. అపుడు, తన ఇంటికి మరియు కార్యాలయానికి గల మధ్య దూరం (కి.మీ.లలో)
4.1
4
4.5
5
Answer: 2
4