- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 1
Let S be the set of first 200 natural numbers, A be the set of all multiples of 3 in S, B be the set of all multiples 5 in S and C be the set of all multiples of 7 in S.
మొదటి 200 సహజ సంఖ్యలను మూలకాలుగా కల్గిన సమితిని S గా గైకొనుము. సమితిలోని 3 గుణిజాల సమితిని A గా, 5 గుణిజాల సమితిని B గానూ, 7 గుణిజాల సమితిని C గా తీసికొనుము.
The number of elements of S which are exactly divisible by any two of 3, 5 and 7 is
సమితి Sలో 3,5 మరియు 7 లలో సరిగ్గా ఏవేని రెండింటిచే భాగించబడే మూలకాల సంఖ్య
16
20
24
12
Answer: 3
24
Question: 2
Let S be the set of first 200 natural numbers, A be the set of all multiples of 3 in S, B be the set of all multiples 5 in S and C be the set of all multiples of 7 in S.
మొదటి 200 సహజ సంఖ్యలను మూలకాలుగా కల్గిన సమితిని S గా గైకొనుము. సమితిలోని 3 గుణిజాల సమితిని A గా, 5 గుణిజాల సమితిని B గానూ, 7 గుణిజాల సమితిని C గా తీసికొనుము.
The number of elements of S which are divisible by all the three numbers 3, 5 and 7 is
సమితి Sలో 3, 5 మరియు 7 లు మూడింటిచే భాగించబడే మూలకాల సంఖ్య
1
2
3
4
Answer: 1
1
Question: 3
Let S be the set of first 200 natural numbers, A be the set of all multiples of 3 in S, B be the set of all multiples 5 in S and C be the set of all multiples of 7 in S.
మొదటి 200 సహజ సంఖ్యలను మూలకాలుగా కల్గిన సమితిని S గా గైకొనుము. సమితిలోని 3 గుణిజాల సమితిని A గా, 5 గుణిజాల సమితిని B గానూ, 7 గుణిజాల సమితిని C గా తీసికొనుము.
The number of elements of S which are not divisible by any of 3,5 and 7 is
సమితి Sలో 3, 5 మరియు 7లలో వేటితోనూ భాగించబడని మూలకాల సంఖ్య
62
72
82
92
Answer: 4
92
Question: 4
Let S be the set of first 200 natural numbers, A be the set of all multiples of 3 in S, B be the set of all multiples 5 in S and C be the set of all multiples of 7 in S.
మొదటి 200 సహజ సంఖ్యలను మూలకాలుగా కల్గిన సమితిని S గా గైకొనుము. సమితిలోని 3 గుణిజాల సమితిని A గా, 5 గుణిజాల సమితిని B గానూ, 7 గుణిజాల సమితిని C గా తీసికొనుము.
The number of elements of S which are divisible by 3 and 5 but not 7 is
సమితి S లో 3 మరియు 5 లచే భాగించబడుతూ 7 చేత భాగించబడని మూలకాల సంఖ్య
12
4
8
15
Answer: 1
12
Question: 5
There are 6600 employees in all in four companies A, B, C and D. The following pie chart shows percent wise distribution of the employees in these companies.
A, B, C, D అనే 4 కంపెనీలలో మొత్తం 6600 ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీలోని ఉద్యోగుల పంపిణి శాతం లను ఈ క్రింది పీ చిత్రం సూచిస్తుంది.
The following table gives the male to female employees ratio in these four companies A, B, C and D.
ఈ నాలుగు కంపెనీలు A, B, C, D లలో పురుషులు మరియు స్త్రీ ఉద్యోగుల నిష్పత్తిని ఈ క్రింది పట్టిక సూచిస్తుంది.
The total number of female employees in the companies C and D is
C, D కంపెనీలలో గల మొత్తం స్త్రీ ఉద్యోగుల సంఖ్య
2240
2241
2242
2243
Answer: 2
2241