- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 1
In an apartment of 240 families each family subscribe at least one of the three dailies E, T and A. It is known that 120 families subscribe E, 140 subscribe T, 60
subscribe A, 20 subscribe T and A but not E, 30 subscribe E and T and the number
of families who subscribe E and A but not T is 20 more than the number of families who subscribe all the three.
240 కుటుంబాలు గల ఒక అపార్ట్ మెంట్ లో ప్రతి కుటుంబం E, I, A దిన పత్రికలలో కనీసం ఒక దానికైనా చందాదారులుగా కలరు. అందులో 120 కుటుంబాలు Eకు, 140 కుటుంబాలు Tకు, 60కుటుంబాలు A లకు చందాదారులు గా ఉన్నారు. Tకు Aకు చందా కడుతూ Eకు చందా కట్టని వారి సంఖ్య 20; E మరియు T లకు చందా కడుతున్నది 30కుటుంబాలు. E మరియు A లకు చందా కడుతూ Tకు చందా కట్టని వారి సంఖ్య అనేది అన్నింటికీ చందా కట్టే వారి సంఖ్య కన్నా 20ఎక్కువ.
The number of families who subscribe exactly any two of these three is
మూడింటిలో సరిగ్గా ఏవేని రెండింటికి చందాను కట్టిన కుటుంబాల సంఖ్య
65
70
75
80
Answer: 2
70
Question: 2
In an apartment of 240 families each family subscribe at least one of the three dailies E, T and A. It is known that 120 families subscribe E, 140 subscribe T, 60
subscribe A, 20 subscribe T and A but not E, 30 subscribe E and T and the number
of families who subscribe E and A but not T is 20 more than the number of families who subscribe all the three.
240 కుటుంబాలు గల ఒక అపార్ట్ మెంట్ లో ప్రతి కుటుంబం E, I, A దిన పత్రికలలో కనీసం ఒక దానికైనా చందాదారులుగా కలరు. అందులో 120 కుటుంబాలు Eకు, 140 కుటుంబాలు Tకు, 60కుటుంబాలు A లకు చందాదారులు గా ఉన్నారు. Tకు Aకు చందా కడుతూ Eకు చందా కట్టని వారి సంఖ్య 20; E మరియు T లకు చందా కడుతున్నది 30కుటుంబాలు. E మరియు A లకు చందా కడుతూ Tకు చందా కట్టని వారి సంఖ్య అనేది అన్నింటికీ చందా కట్టే వారి సంఖ్య కన్నా 20ఎక్కువ.
The number of families who subscribe only E is
E కు మాత్రమే చందా కడుతున్న కుటుంబాల సంఖ్య
62
63
64
65
Answer: 4
65
Question: 3
In an apartment of 240 families each family subscribe at least one of the three dailies E, T and A. It is known that 120 families subscribe E, 140 subscribe T, 60
subscribe A, 20 subscribe T and A but not E, 30 subscribe E and T and the number
of families who subscribe E and A but not T is 20 more than the number of families who subscribe all the three.
240 కుటుంబాలు గల ఒక అపార్ట్ మెంట్ లో ప్రతి కుటుంబం E, I, A దిన పత్రికలలో కనీసం ఒక దానికైనా చందాదారులుగా కలరు. అందులో 120 కుటుంబాలు Eకు, 140 కుటుంబాలు Tకు, 60కుటుంబాలు A లకు చందాదారులు గా ఉన్నారు. Tకు Aకు చందా కడుతూ Eకు చందా కట్టని వారి సంఖ్య 20; E మరియు T లకు చందా కడుతున్నది 30కుటుంబాలు. E మరియు A లకు చందా కడుతూ Tకు చందా కట్టని వారి సంఖ్య అనేది అన్నింటికీ చందా కట్టే వారి సంఖ్య కన్నా 20ఎక్కువ.
The number of families who subscribe only A is
A కు మాత్రమే చందా కడుతున్న కుటుంబాల సంఖ్య
10
11
12
13
Answer: 10
10
Question: 4
In an apartment of 240 families each family subscribe at least one of the three dailies E, T and A. It is known that 120 families subscribe E, 140 subscribe T, 60
subscribe A, 20 subscribe T and A but not E, 30 subscribe E and T and the number
of families who subscribe E and A but not T is 20 more than the number of families who subscribe all the three.
240 కుటుంబాలు గల ఒక అపార్ట్ మెంట్ లో ప్రతి కుటుంబం E, I, A దిన పత్రికలలో కనీసం ఒక దానికైనా చందాదారులుగా కలరు. అందులో 120 కుటుంబాలు Eకు, 140 కుటుంబాలు Tకు, 60కుటుంబాలు A లకు చందాదారులు గా ఉన్నారు. Tకు Aకు చందా కడుతూ Eకు చందా కట్టని వారి సంఖ్య 20; E మరియు T లకు చందా కడుతున్నది 30కుటుంబాలు. E మరియు A లకు చందా కడుతూ Tకు చందా కట్టని వారి సంఖ్య అనేది అన్నింటికీ చందా కట్టే వారి సంఖ్య కన్నా 20ఎక్కువ.
The number of families who subscribe to all the three is
మూడింటికీ చందా కడుతున్న కుటుంబాల సంఖ్య
7
6
5
4
Answer: 3
5
Question: 5
The following pie-chart shows the number of students studying different courses A, B, C, D, E and F in a college.
ఈ క్రింది పీ చిత్రం, ఒకానొక కళాశాలలో A, B, C, D, E, F అనే కోర్సులను చదివే విద్యార్థుల సంఖ్యను సూచిస్తుంది.
The total number of students studying courses A and B is equal to the number of students studying which of the following two courses?
A, B అనే రెండు కోర్సులను చదివే మొత్తం విద్యార్థుల సంఖ్య. ఈ క్రింద ఇచ్చిన ఏ రెండు కోర్సులను చదివే మొత్తం విద్యార్థుల సంఖ్యకు సమానం?
D, E
E, F
A, C
B, E
Answer: 2
E, F