Home  »  TG ICET  »  Arithmetic Ability-3

Arithmetic Ability-3 Questions and Answers in Telugu and English

Arithmetic Ability questions for ICET. Arithmetic Ability questions for icet with answers pdf. Arithmetic Ability questions for icet with answers.

Question: 1

The smallest four digit positive integer that satisfies 12x = 5(mod 13) is
12.x =5(మాపం 13) ను తృప్తి పరిచే నాలుగంకెల సంఖ్యలలో కనిష్ఠ ధన సంఖ్య

  1. 1303

  2. 1009

  3. 2603

  4. 1008

View Answer

Answer: 2

1009

Question: 2

The least positive value of k such that 19 divides is
ను 19 నిశ్శేషంగా భాగించేట్లు, k యొక్క కనిష్ఠ ధన విలువ

  1. 11

  2. 17

  3. 12

  4. 18

View Answer

Answer: 3

12

Question: 3

The length and breadth of a rectangular play ground are 39m and 30m respectively. Poles are required to be fixed along the boundary at a distance 3m apart. Then the number of poles required is
ఒక దీర్ఘ చతురస్రాకారపు ఆట స్థలం యొక్క పొడవు, వెడల్పు లు వరుసగా 39 మీ., 30మీ. ఆట స్థలం చుట్టూ, ప్రతీ రెండు స్థంబాల మధ్య 3మీ. నిడివి ఉండేట్లుగా స్థంభాలను బిగించాల్సి నపుడు, కావలసిన స్థంభాల సంఖ్య

  1. 38

  2. 36

  3. 42

  4. 46

View Answer

Answer: 3

42

Question: 4

There is a rectangular field. The total cost of fencing around the rectangular field is Rs.12000. If the length is 20m more than its breadth and if the cost of fencing per meter is Rs. 125, then the length (in meters) of the field is
ఒక దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క పొడవు, వెడల్పు కన్నా 20 మీ. అధికంగా ఉన్నది. మరియు ఆక్షేత్రం చుట్టు కంచె వేయడానికి ప్రతి మీ.కు రూ.125 చొప్పున రూ.12000 ఖర్చు అయితే, ఆ క్షేత్రం యొక్క పొడవు (మీ.లలో)

  1. 32

  2. 34

  3. 36

  4. 38

View Answer

Answer: 2

34

Question: 5

There is a circular field of diameter 9 Im protected by fencing around the field. A walk way of width 3.5 m inside and along the boundary has been created. The total cost incurred in getting this work done is Rs. 144375. Then the cost per sq.meter (in rupees) is .
91 మీ వ్యాసంగల ఒక వృత్తాకార క్షేత్రం ను రక్షించటానికి ఆ క్షేత్రం చుట్టూ కంచె ఉంది. దాని లోపల సరిహద్దు వెంబడి 3.5మీ. వెడల్పు గల ఒక నడకదారిని ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అయిన మొత్తం ఖర్చు రూ.144375 అయినపుడు, ఒక్కో చ. మీ. కు అయిన ఖర్చు (రూ.లలో)

  1. 150

  2. 130

  3. 140

  4. 145

View Answer

Answer: 1

150

Recent Articles