- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 1
The solution of 3x = 4 (mod 7) is
3x = 4 (మాపం 7) is యొక్క సాధన
2
3
6
5
Answer: 3
6
Question: 2
The remainder when is divided by 4 is
ను 4 చే భాగించగా వచ్చు శేషం
1
2
3
0
Answer: 3
3
Question: 3
A rectangular room has floor length of 14 × 10 sq.ft. Each tile is of dimension 2 × 1 sq.ft. and costs Rs.20. Total cost including tiles cost incurred in laying tiles on the floor is Rs.19040. Then the cost of laying tiles (per sq.ft) is (in Rs.)
ఒక దీర్ఘ చతురస్రాకార గది నేల కొలతలు 14 ×10 చ.అ.: 2×1 చ. అ. కొలతలను కలిగిన ఒక్కో టైల్ ఖరీదు రూ.20 అయినపుడు, ఆ నేల పై టైల్స్ ను వేయడానికి మరియు టైల్స్ కొనడానికి అయిన మొత్తం ఖర్చు రూ.19040 అయినపుడు, టైల్స్ వేయడానికి అయిన ఖర్చు (ప్రతి చ.అ.నకు) (రూ.లలో)
136
126
116
146
Answer: 2
126
Question: 4
There is a rectangular park of dimensions 300 x 250 . It is decided to go for fencing along the boundary, with a provision for a gate of width 3m. along longer side. Erection of gate costs Rs. 12000, while rate of fencing per meter is Rs.125. Then the total cost involved in entire work (in rupees) is
300 × 250 కొలతలు గల ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్కు కలదు. పొడవు వెంబడి 3 మీ. నిడివిని గేటు కొరకు వదిలి మిగతా చుట్టూ కంచె వేయుటకు నిర్ణయించిరి. గేటును పెట్టుటకు అయిన ఖర్చు రూ. 12000, కాగా ఒక మీటరు కంచె వేయుటకు ఖర్చు రూ.125 చొప్పున ఈ మొత్తం పనిలో అయిన ఖర్చు (రూ.లలో)
149100
149125
149250
149275
Answer: 2
149125
Question: 5
The length of a room is double its breadth. The cost of colouring the ceiling at Rs.25 per sq. meter is Rs.5000 and the cost of painting the four walls at Rs.240 per sq. meter is Rs.64800. Then the height of the room (in meters) is
ఒక గది యొక్క పొడవు, వెడల్పు కు రెండు రెట్లు. ఆ గది పైకప్పుకు రంగు వేయుటకు చ.మీ. కు రూ.25 చొప్పున రూ.5000 ఖర్చు కాగా, నాల్గు గోడలకు పెయింట్ వేయుటకు, చ.మీ.కు రూ. 240 చొప్పున రూ. 64800 ఖర్చు అయినచో, ఆ గది ఎత్తు (మీ.లలో)
5
4.5
4
3.5
Answer: 2
4.5