- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 6
If the vertical angle of a right circular cone is 90° and its slant height is 20 cm, then its volume is
ఒక క్రమ వృత్తాకార శంఖువు శీర్ష కోణం 90° మరియు దాని ఏటవాలు ఎత్తు 20 సెం.మీ. అయితే, దాని ఘనపరిమాణం
Answer: 1
Question: 7
If the ratio of the heights of two cones C1, C2 is 2: 5 and their diameters in the same order are in the ratio 6 : 7, then the ratio of their volumes is
రెండు శంఖువులు C1, C2 ఎత్తుల నిష్పత్తి 2:5 మరియు అదే క్రమంలో వాటి వ్యాసాల నిష్పత్తి 6 : 7 అయితే, వాటి ఘన పరిమాణాల నిష్పత్తి
36:49
4:25
72:245
53:225
Answer: 3
72:245
Question: 8
Consider the figure given below, where in ABCD is a square and EDC is an equilateral triangle. Let a be the side of the square. Find the area of the shaded region (in sq. units).
క్రింద ఇవ్వబడిన పటంలో ABCD ఒక చతురస్రం, EDC ఒక సమబాహు త్రిభుజం లు కలవు. ఆ చతురస్రం భుజం a అనుకోండి. అయితే, ఆ షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుక్కోండి. (చ.యూ.లలో)
Answer: 4
Question: 9
Consider the rectangle ABCD with E, F being points of trisection on BC. Then the ratio of areas of quadrilaterals DABE and DABF is
BC పై త్రిధాకరణ బిందువులు E, F లు గా గల ABCD ఒక దీర్ఘ చతురస్రం. అపుడు, చతుర్భుజాలు DABE మరియు DABF ల వైశాల్యాల నిష్పత్తి
4 : 5
4 : 7
3 : 4
5 : 7
Answer: 1
4 : 5
Question: 10
One day work in performing a job by three individuals P, Q, R are in the ratio 6 : 3 : 2. If Q and R together can finish the job in 9 days, then P and Q together can finish the same job in how many days?
ఒక పనిని పూర్తి చేయుటలో ముగ్గురు వ్యక్తులు P, Q. R ల ఒక రోజు పని నిష్పత్తి 6 : 3 : 2. Q. Rలు ఇద్దరు కలసి ఆ పనిని 9 రోజులలో చేయగలిగితే, P, Qలు ఇద్దరూ కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
3
4
6
5
Answer: 4
5