- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 11
Three persons A, B and C together can finish a job in 18 days. B and C together can finish the same job in 45 days. A and C together can finish the job in 24 days. If A, B, C individually finish the job in d, dr, dg days respectively, then d1: d2: d3=
ముగ్గురు వ్యక్తులు A, B, C లు కలిసి ఒక పనిని 18 రోజులలో పూర్తిచేయగలరు. B, C లు ఇద్దరూ కలిసి ఆ పనిని 45 రోజులలో పూర్తి చేయగలరు. A, Cలు ఇద్దరూ కలిసి అదే పనిని 24 రోజులలో పూర్తిచేయగలరు. అదే పనిని A, B, C లు విడివిడిగా పూర్తి చేయుటకు పట్టు రోజులు వరుసగా d1, dz, d3 అయినపుడు, d1: d2: d3=
3:8:10
5:12:20
4:13:20
5:14:20
Answer: 2
5:12:20
Question: 12
A car leaves the station A with a speed of 60 kmph and arrives at station B in 40 minutes. From B, the car moves towards the station C and reaches in 40 minutes. If
the average speed of the car in travelling from A to C is 80 kmph, then the distance between A and C (in km) is
గంటకు 60 కి.మీ. వేగంతో ఒక కారు A అనే స్టేషన్ నుండి బయలుదేరి స్టేషన్ Bకు 40ని.లలో చేరుకున్నది. B నుండి C స్టేషన్ కు బయలుదేరి 40 ని. లలో చేరుకుంటుంది. A నుండి C కు ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం గంటకు 80 కి.మీ. అయితే, A, C ల మధ్య దూరం (కి.మీ.లలో)
120
125
140
100
Answer: 1
120
Question: 13
Mohan goes to his office by walk. If he walks with the speed of 5kmph, he will be late by 4 minutes and if he increases his speed by 1 km, he reaches 4 minutes early. Then the distance between his home and office is
మోహన్ అతని కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తాడు. అతడు గంటకు 5 కి.మీ. వేగంతో నడిస్తే 4 నిమిషాలు ఆలస్యంగా, ఒకవేళ అతడి వేగాన్ని గంటకు 1 కి.మీ. పెంచితే 4 నిమిషాలు త్వరగా చేరుకుంటాడు. ఐతే, అతడి ఇంటికి, కార్యాలయానికి మధ్య దూరం
4km
3 km
3.5 km
4.5 km
Answer: 1
4km
Question: 14
There are three taps A, B, C which are used to fill an empty water tank T. A can fill the empty tank in x hours, B and C individually empty the full tank in y and z hours respectively. When the tank is empty all the three taps are opened. Then the time taken to fill the empty tank is (In hours)
T అనే ఒక ఖాళీ నీళ్ళ తొట్టి ని నింపడానికి A, B, C అనే మూడు నల్లాలను ఉపయోగిస్తారు. నల్లా A ఆ ఖాళీ తొట్టి . గంటలలో, నిండు తొట్టి ని B, Cలు విడివిడిగా వరుసగా y, z గంటలలో ఖాళీ చేయగలవు. ఆ తొట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఆ మూడు నల్లాలను తెరిస్తే, ఆ తొట్టి నిండటానికి పట్టే సమయం (గం.లలో)
Answer: 2
Question: 15
Two pipes A and B can fill a tank in 6 hours and 8 hours respectively, while pipe C can empty the tank in 12 hours. If all the three pipes are opened at the same time, then the time taken to completely fill the tank is (in hours)
రెండు పంపులు A, Bలు ఒక ట్యాంక్ ను వరుసగా 6, 8గంటలలో నింప గల్గితే, C అనే మూడో పంపు దానిని 12 గంటలలో ఖాళీ చేయగలదు. ఆ మూడు పంపులను ఒకేసారి తెరిచి ఉంచితే, ఆ ట్యాంక్ పూర్తిగా నిండటానికి పట్టే సమయం (గం.లలో)
5
6
6.2
4.8
Answer: 4
4.8