Home  »  TG ICET  »  Arithmetic Ability-1

Arithmetic Ability-1 Questions and Answers in Telugu and English

Arithmetic Ability-1 questions for ICET. Arithmetic Ability questions for icet with answers pdf. Arithmetic Ability questions for icet with answers.

Question: 16

Two persons . A and B begin a joint venture with the investments in the ratio 4 : 5. Another person C joins the business in the beginning of 3rd quarter with an investment equal to that of A. In the year-end profit if the C’s share is Rs.244000, then A’s share (in rupees) is
A, B అనే వ్యక్తులు 4:5 నిష్పత్తిలో పెట్టుబడితో ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించిరి. మూడో త్రైమాసికం ప్రారంభంలో A పెట్టుబడికి సమానమయిన పెట్టుబడితో C అనే వ్యక్తి వ్యాపారం లో చేరెను. సంవత్సరాంత లాభంలో C యొక్క వాటా రూ. 244000 అయినపుడు, లాభంలో A యొక్క వాటా (రూ.లలో)

  1. 244000

  2. 488000

  3. 322000

  4. 122000

View Answer

Answer: 2

488000

Question: 17

Three persons A, B and C enter into a partnership business with the investments in the ratio 5:4:3. A withdraws his investment at the end of 6 months, B also leaves the business by withdrawing his investment at the end of 9 months. C continues till the end. If the year-end profit is Rs.1530000, then the share of A (in rupees) is
A, B, Cలు ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని 5:4:3 నిష్పత్తిలో పెట్టుబడులతో ప్రారంభించిరి. 6 నెలల తరువాత A ఆ వ్యాపారం నుండి నిష్క్రమించెను. 9 నెలల చివర B కూడా ఆ వ్యాపారం నుండి నిష్క్రమించెను. C చివరిదాకా వ్యాపారాన్ని కొనసాగించెను. సంవత్సరాంత లాభం రూ.1530000 అయిన, లాభంలో A యొక్క వాటా (రూ.లలో)

  1. 63000

  2. 45000

  3. 54000

  4. 36000

View Answer

Answer: 2

45000

Question: 18

An article costs Rs. 12500. Marked price is fixed 30% extra over its cost price and is allowed 8% discount while selling. If the article is sold out, then profit earned (in rupees) is
ఒక వస్తువు యొక్క కొన్న వెల రూ. 12500. కొన్నవెల కంటే 30% అధికంగా ప్రకటిత వెలను నిర్ధారించి, 8% తగ్గింపుతో ఆ వస్తువును అమ్మినపుడు వచ్చిన లాభం (రూ.లలో)

  1. 2540

  2. 2405

  3. 2650

  4. 2450

View Answer

Answer: 4

2450

Question: 19

The cost price of an article is C and its marked price is M. By allowing a discount of 10%, on marked price, one gains 10% profit. Then the relation between M and C is
ఒక వస్తువును కొన్నవేల C, దాని ప్రకటిత వెల M. ప్రకటిత వెలపై 10% తగ్గిస్తే, 10% లాభం వస్తుంది. అపుడు, M మరియు C ల మధ్య సంబంధం

  1. 11M=9C 

  2. 7M=11C

  3. 9M = 13C

  4. 9M=11C

View Answer

Answer: 4

9M=11C

Question: 20

If the sum of two numbers is 27/20 of the first number, then the second number is what percent of the first number?
రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యకు 27/20 రెట్లు ఐతే, ఆ రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం ?

  1. 25

  2. 35

  3. 30

  4. 33

View Answer

Answer: 2

35