Home  »  TG ICET  »  Arithmetic Ability-2

Arithmetic Ability-2 Questions and Answers in Telugu and English

Arithmetic Ability questions for ICET. Arithmetic Ability questions for icet with answers pdf. Arithmetic Ability questions for icet with answers.

Question: 6

The circumference of the base of a cylinder is 66 cm and its height is 20 cm. Then the volume of the cylinder is 
20 సెం.మీ. ఎత్తుగాగల ఒక స్తూపం యొక్క అడుగు భాగం యొక్క చుట్టు కొలత 66 సెం.మీ. అయితే, ఆ స్తూపం యొక్క ఘన పరిమాణం

 
  1. 6600

  2. 6930

  3. 6270

  4. 6336

View Answer

Answer: 2

6930

Question: 7

A cuboid A has dimensions 6 × 12 × 24 in centimeters. A cube C has volume equal to the volume of A. Then the surface area of C
A అనే దీర్ఘ ఘనం కొలతలు సెం.మీ.లలో 6 × 12 × 24. A యొక్క ఘనపరిమాణం కు సమానమైన ఘనపరిమాణం గల సమఘనం C యొక్క ఉపరితల వైశాల్యం

  1. 864

  2. 844

  3. 900

  4. 824

View Answer

Answer: 1

864

Question: 8

Let S be a circle with centre O and radius 5√2 cm. If AB is a chord of length 10cm in the circle S, then area of the sector AOB is what percent of the area of the circle S?
O కేంద్రం గా ను 5√2 సెం.మీ. వ్యాసార్ధం గల వృత్తం ను S అనుకోండి వృత్తం Sలో 10సెం.మీ. గల జ్యా AB, అయితే, ఆ వృత్త వైశాల్యంలో సెక్టార్ AOB వైశాల్యం ఎంత శాతం ?

 
  1. 20

  2. 24

  3. 25

  4. 30

View Answer

Answer: 2

25

Question: 9

Area of the triangle whose sides are is (in square units)
భుజాలుగా గల ఒక త్రిభుజం యొక్క వైశాల్యం (చ.యూ.లలో)

View Answer

Answer: 3

Question: 10

The ratio of one day work of a job of three persons A, B and C is 6:4:3. If A and
B together can finish the job in 15 days, then how many days C alone can finish the job?
ఒక పనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు A, B, C ల ఒక రోజు పని నిష్పత్తి 6 : 4 : 3. Bలు ఇద్దరూ కలిసి ఆ పనిని 15 రోజులలో పూర్తి చేయగల్గితే, C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు?

 
  1. 40

  2. 45

  3. 50

  4. 55

View Answer

Answer: 3

50

Recent Articles