- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 11
Three persons P. Q and R together can finish a job in 18 days. P and Q together can complete the same job in 20 days where as P alone can finish the same job in 30 days. If Q and R work together, then the number of days required to complete the job is
ముగ్గురు వ్యక్తులు P, Q, R లు ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. P, Q లు ఇద్దరూ కలసి ఆ పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. కాగా P ఒక్కడే ఆ పనిని 30 రోజుల్లో పూర్తిచేయగలడు. Q, R లు ఇద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు సంఖ్య రోజుల
40
42
45
48
Answer: 3
45
Question: 12
A train travels between A and C via B. The train leaves A at 8.00 am with a speed of 60 kmph and reaches the station B at 9.40 am. The train halts at B for 10 minutes and starts moving towards C with a speed of 90 kmph and reaches C at 11.30 am. Then the distance between A and C (in kmph) is
ఒక రైలు B మీదుగా A నుండి C వరకు ప్రయాణిస్తుంది. స్టేషన్ A నుండి ఉ.8 గం.లకు గంటకు 60 కి.మీ. వేగంతో బయలుదేరి రైలు స్టేషన్ Bను ఉ.9.40 గం.లకు చేరుకుంటుంది. స్టేషన్ B
వద్ద 10 ని. ఆగి ఆపై C వైపు గంటకు 90 కి.మీ. వేగంతో బయలుదేరి ఉ.11.30 కు C ని చేరుకుంటుంది. అపుడు A మరియు Cల మధ్య దూరం (కి.మీ.లలో)
200
240
250
260
Answer: 3
250
Question: 13
A girl walking at a speed of 15 kmph and reaches her school 20 minutes late. Next time, she increases her speed by 5 kmph, but still she is late by 10 minutes. The distance of the school from her home is (in kms)
ఒక బాలిక గంటకు 15కి.మీ. వేగంతో నడిచి తన స్కూల్ కు 20 ని. లు ఆలస్యంగా చేరుకుంటుంది. తదుపరి సారి, ఆమె వేగాన్ని గంటకు 5కి.మీ. కు పెంచినప్పటికీ స్కూల్ కు 10ని.లు ఆలస్యంగా చేరుకున్నట్లయితే, ఆమె ఇంటి నుండి స్కూల్ కు గల దూరం (కి.మీ.లలో)
15
10
12
8
Answer: 2
10
Question: 14
A pipe can fill a cistern in 3 hours. Due to leak in the cistern, it takes 4 hours to fill. In how much time can the leak empty the cistern? (in hours)
ఒక పైపు నీటి తొట్టిని 3 గంటలలో నింపగలదు. ఆ తొట్టిలో లీకు కారణంగా, అది 4 గంటలలో నిండుతుంది. ఎంత సమయంలో ఆ లీకు ఆ తొట్టిని ఖాళీ చేస్తుంది (గం.లలో)?
11
12
13
13.5
Answer: 2
12
Question: 15
There are two taps A and B are attached to the bottom of a rectangular tank. The tap A when opened fills the empty tank in 2 hours whereas tap B empties the full tank in 5 hours. When the tank is empty both the taps A and B are opened at 10 am. The amount of time taken to fill the tank is
ఒక దీర్ఘ చతురస్రాకార తొట్టి అడుగు భాగాన A, B లు అనే రెండు నల్లాలు అమర్చ బడ్డాయి. నల్లా A ను తెరిచినపుడు ఆ ఖాళీ తొట్టి ని 2 గంటలలో నింపగా నల్లా B ఆ నిండు తొట్టి ని 5గంటలలో ఖాళీ చేస్తుంది. ఆ తొట్టి ఖాళీగా ఉన్నపుడు రెండు నల్లాలు A, B లను ఉదయం గం.10 కి తెరిస్తే, ఆ తొట్టి నిండటానికి పట్టే సమయం
3 hours 20 minutes
3 hours
4 hours
4 hours 10 minutes
Answer: 1
3 hours 20 minutes