- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 16
Two persons A and B start a business as a joint venture with the investments in the ratio 3 : 4. B withdraws his investment after few months. Immediately, at the time of departure of B, another person C joins with A with an investment half that of B. A and C continue till the end. If shares of B and C are equal in the year end profit, then when did B leave?
A, B అనే వ్యక్తులు 3 : 4 నిష్పత్తితో పెట్టుబడితో ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించిన కొన్ని నెలల పిదప B వ్యాపారం నుండి నిష్క్రమించెను. అదే సమయంలో A తో C అనే వ్యక్తి B యొక్క పెట్టుబడిలో సగం పెట్టుబడితో చేరి, చివరిదాకా కొనసాగెను. సంవత్సరాంత లాభంలో B మరియు C ల వాటాలు సమానం అయినపుడు, ఎన్ని నెలల తర్వాత B ఆ వ్యాపారం నుండి నిష్క్రమించెను?
After 4 months
నాలుగు నెలల తరువాతAfter 6 months
ఆరు నెలల తరువాత
After 5 months
ఐదు నెలల తరువాతAfter 7 months
ఏడు నెలల తరువాత
Answer: 1
After 4 months
నాలుగు నెలల తరువాత
Question: 17
Three persons A, B and C started a business. A invested 1/3 of the total capital and B invested amount equal to the investment of A and C. If the annual profit in the business is Rs.21000, then the profit of C is (in Rupees)
A, B, C అనే ముగ్గురు వ్యక్తులు ఉమ్మడిగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టారు. మొత్తం మూలధనంలో 1/3 వ వంతును A పెట్టుబడిగా పెట్టాడు. A, C ల పెట్టుబడుల మొత్తానికి సమానం అయిన సొమ్మును B పెట్టుబడిగా పెట్టాడు. ఆ వ్యాపారంలో సంవత్సరాంత లాభం రూ. 21000 అయితే, C యొక్క లాభం (రూ.లలో)
3500
10500
7000
9000
Answer: 1
3500
Question: 18
A person bought an article for Rs.1200. He sells it with a discount of 10% on its marked price and derives a profit of 20%. Then what is the marked price of the article (in rupees)?
ఒకానొక వస్తువును ఒక వ్యక్తి రూ.1200లకు కొన్నాడు. ఆ వస్తువు యొక్క ప్రకటిత వెల పై 10% తగ్గింపుతో ఇచ్చి, దానిని 20% లాభం కు అమ్మినపుడు ఆ వస్తువు యొక్క ప్రకటిత వెల ఎంత (రూ.లలో)?
1400
1500
1600
1700
Answer: 3
1600
Question: 19
An article is sold at the profit of 25%. If it was sold at the profit of 30%, then Rs.50 more would have gained. The cost price of the article is (in Rupees)
ఒక వస్తువును 25% లాభంతో అమ్మిరి. దానిని 30% లాభంతో అమ్మి ఉంటె, రూ. 50 లు ఎక్కువగా పొందేవారు. ఆ వస్తువు కొన్న వెల రూ.లలో)
800
900
1000
700
Answer: 3
1000
Question: 20
A person Mr. A sells two mobile phones for Rs. 96000 each, gaining 20% on one and losing 20% on the other. Then his overall loss percentage in this transaction is
ఒక వ్యక్తి Mr.A తన రెండు మొబైల్ ఫోన్లను ఒక్కోదానిని రూ. 96000 లకు అమ్మినప్పుడు, ఒక దానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చెను. ఈ లావాదేవిలో అతని నష్ట శాతం
8
6
5
4
Answer: 4
4