Home  »  TG ICET  »  Arithmetic Ability-3

Arithmetic Ability-3 Questions and Answers in Telugu and English

Arithmetic Ability questions for ICET. Arithmetic Ability questions for icet with answers pdf. Arithmetic Ability questions for icet with answers.

Question: 6

C is a hollow cuboid of dimensions 90 x 120 x 150 . C is to be painted on all its surfaces. If the total cost of painting is Rs.846, then the cost (in rupees) of painting per sq. meter is
C అనే ఒక గుల్ల దీర్ఘ ఘనం యొక్క కొలతలు 90 x 120 x 150 . C యొక్క అన్ని తలాలకు రంగువేయడానికి రూ.846 ఖర్చు అయినపుడు, ప్రతి చ.మీ. ఒక్కంటికి అయ్యే ఖర్చు (రూ.లలో)

  1. 80

  2. 100

  3. 120

  4. 140

View Answer

Answer: 2

100

Question: 7

The ratio of lateral surface areas of two right circular cylinders is 10: 9 and the ratio of their heights is 8 : 3. Then the ratio of their volumes is
రెండు క్రమ వృత్తాకార స్థూపాల ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి 10:9 మరియు వాటి ఎత్తుల నిష్పత్తి 8 : 3 అయినపుడు, వాటి ఘన పరిమాణాల నిష్పత్తి

  1. 54:25

  2. 25:54

  3. 24:55

  4. 55:24

View Answer

Answer: 2

25:54

Question: 8

Let R be a rectangle with length x cm and breadth y cm. If x and y are both increased by I unit each, the area of this new rectangle becomes 403 sq. units. Then the area of R is (in sq. units)
R అనే ఒక దీర్ఘ చతురస్రం పొడవు x సెం.మీ. మరియు వెడల్పు y సెం.మీ. x, y లను 1 సెం.మీ. చొప్పున పెంచినపుడు ఏర్పడిన కొత్తదయిన దీర్ఘ చతురస్ర వైశాల్యం 403 చ.సెం.మీ. అయినపుడు, దీర్ఘ చతురస్రం R వైశాల్యం (చ.సెం.మీ. లలో)

  1. 360

  2. 370

  3. 240

  4. 250

View Answer

Answer: 1

360

Question: 9

Consider the right angled isosceles triangle ABC, with right angle at B. Let E, F be points of trisection on BC. Then AC : AF : AE =
B వద్ద లంబకోణాన్ని కలిగిన ABC అనే లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని పరిగణించండి. BC పై E, F లు త్రిధాకరణ బిందువులు అనుకోండి. అపుడు AC : AF : AE =

View Answer

Answer: 3

 

Question: 10

The ratios of times to complete a piece of work by A and B is 1 : 2, B and C is 3 : 2. If A, B and C together complete the work in 260 minutes, in how many hours B alone can complete the work?
A, B లు కలిసి ఒక పనిని పూర్తి చేయుటకు పట్టు సమయముల నిష్పత్తి 1 : 2, మరియు B, C లు కలిసి పూర్తి చేయుటకు పట్టు సమయముల నిష్పత్తి 3: 2. A, B మరియు C లు ముగ్గురూ కలిసి ఆ పనిని 260 నిమిషాల్లో పూర్తి చేయగలిగితే, B ఒక్కడే ఆ పనిని ఎన్ని గంటలలో పూర్తి చేయును?

  1. 1

  2. 4

  3. 3

  4. 2

View Answer

Answer: 4

2

Recent Articles