Home  »  TG ICET  »  Arithmetic Ability-3

Arithmetic Ability-3 Questions and Answers in Telugu and English

Arithmetic Ability questions for ICET. Arithmetic Ability questions for icet with answers pdf. Arithmetic Ability questions for icet with answers.

Question: 11

Three persons A, B, C can do a piece of work individually in 20, 30 and 24 days respectively. All the three start working together but C leaves the work after 4 days. In how many days the remaining work was completed by A, B?
ముగ్గురు వ్యక్తులు A, B, C లు విడివిడిగా ఒక పనిని వరుసగా 20, 30 మరియు 24 రోజులలో పూర్తి చేయగలరు. ముగ్గురూ కలిసి పనిని ప్రారంభించిన నాల్గు రోజుల తరువాత C పనిని వదలి వెళ్ళెను. మిగిలిన పనిని A, B లు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేసిరి?

  1. 6

  2. 7

  3. 8

  4. 9

View Answer

Answer: 1

6

Question: 12

The speeds of two cars A and B are in the ratio 5 : 6. If A takes 30 minutes more than B to reach destination, in what time does A reach the destination? (in hours)
రెండు కార్లెన A, B ల వేగాల నిష్పత్తి 5 : 6. గమ్యస్థానానికి చేరడానికి B కన్న A, 30 నిమిషాలు ఎక్కువగా తీసుకుంటే, ఎంత సమయంలో A గమ్య స్థానాన్ని చేరుకోగలదు? (గంటలలో)

  1. 2

  2. 3

  3.  

View Answer

Answer: 3

3

Question: 13

Ravi goes from a city A to another city B at a speed of 50 kmph and returns back at a speed of 70 kmph. If he takes 21 hours in the journey, then the distance from A to B is (in km)
రవి గంటకు 50 కి.మీ. వేగంతో A అనే నగరం నుండి ఇంకో నగరం B కు తిరిగి మరల B నుండి Aకు గంటకు 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాడు. ఈ మొత్తం ప్రయాణానికి అతడు 21 గంటలు తీసుకుంటే, A నుండి Bకు గల దూరం (కి.మీ.లలో)

  1. 725.5

  2. 640

  3. 710

  4. 612.5

View Answer

Answer: 4

612.5

Question: 14

Two pipes individually A and B fill an empty tank in x, y hours respectively. If x: y = 3: 2 and B alone can fill the empty tank in 12 hours, then the time taken to fill the tank, when both pipes are opened is
ఒక ఖాళీ నీటి తొట్టి ని A, B అనే పంపులు విడివిడిగా వరుసగా x, y గంటలలో నింపుతాయి. x: y = 3: 2 మరియు పంపు B, ఖాళీ తొట్టి ని 12 గంటలలో నింపినపుడు, ఆ రెండు పంపులను ఒకే సారి తెరిచినపుడు ఆ నీటి తొట్టి నిండటానికి పట్టే సమయం

  1. 7 hours 12 min 

  2. 7 hours 18 min 

  3. 7 hours

  4. 8 hours

View Answer

Answer: 1

7 hours 12 min 

Question: 15

Two pipes A and B can fill a tank in 42 and 56 minutes respectively. If both the pipes are used together, how long will it take to fill the tank (in minutes)?
రెండు పైపులు ఒక నీటి తొట్టిని వరుసగా 42 మరియు 56 ని. లలో నింపుతాయి. ఆ రెండు పైపులను ఒకేసారి తెరిచినపుడు ఆ నీటి తొట్టి నిండటానికి పట్టే సమయం (ని.లలో)

  1. 22

  2. 44

  3. 28

  4. 32

View Answer

Answer: 1

24

Recent Articles