Home  »  TG ICET  »  Arithmetic Ability-3

Arithmetic Ability-3 Questions and Answers in Telugu and English

Arithmetic Ability questions for ICET. Arithmetic Ability questions for icet with answers pdf. Arithmetic Ability questions for icet with answers.

Question: 16

Three persons P, Q, R started a business with investments in the ratio 3 : 2 : 5. After 6 months P and Q withdraw half of their investments. If the profit at the end of the year is Rs. 700000, then P’s share of profit (in rupees) is
3 : 2 : 5 నిష్పత్తిల పెట్టుబడితో ముగ్గురు వ్యక్తులు P,Q, R లు ఒక వ్యాపారాన్ని ప్రారంభించిరి. 6 నెలల తరువాత P మరియు Qలు తమతమ పెట్టుబడిలో సగం వెనక్కు తీసుకున్నారు. సంవత్సరాంత లాభం రూ. 700000 అయినట్లయితే, P యొక్క వాటా (రూ.లలో)

  1. 136000

  2. 120000

  3. 180000

  4. 240000

View Answer

Answer: 3

180000

 

Question: 17

Three persons P, Q, and R enter into a partnership business with the investments in the ratio 3 : 4: 5. R withdraws his investment at the end of 3 months. At the same
time another person S joins with P and Q with the investment double that of P. If the share of P in year end profit is Rs. 146400, then the share of S in the year end profit (in rupees) is
ముగ్గురు వ్యక్తులు P, Q, R లు ఒక ఉమ్మడి వ్యాపారాన్ని 3:4:5 నిష్పత్తిలో పెట్టుబడులను పెట్టి ప్రారంభించిరి. 3 నెలల తరువాత R ఆ వ్యాపారం నుండి తన పెట్టుబడిని ఉపసంహరించు కొనెను. అదే సమయంలో P, Q లతో S అనే వ్యక్తి P పెట్టుబడికి రెండింతలు పెట్టుబడితో భాగస్వామిగా చేరెను. సంవత్సరాంత లాభం లో P యొక్క వాటా రూ. Rs. 146400 అయినపుడు, S యొక్క వాటా (రూ.లలో)

  1. 219600

  2. 201800

  3. 221600

  4. 213200

View Answer

Answer: 1

219600

Question: 18

A person A sells a watch to B at a profit of 10%, B then sells it to C at a profit of 10%, C sells it to D with a 10% profit. If D gets it for Rs.6655, then the cost price of the watch (in rupees) is
ఒక గడియారాన్ని ఒక వ్యక్తి A, Bనకు 10% లాభంతోను; B, C నకు 10% లాభంతోను; C, Dనకు 10% లాభంతో అమ్మడం జరిగింది. D దానిని రూ.6655కు కొన్నట్లయితే, ఆ గడియారం కొన్న వెల (రూ.లలో)

  1. 5120

  2. 4980

  3. 5000

  4. 4875

View Answer

Answer: 3

5000

Question: 19

An article’s cost price is Rs.900. By allowing a discount of 10%, the shop keeper gets 10% profit. Then what is the marked price of the article (in rupees)?
ఒక వస్తువు యొక్క కొన్నవెల రూ. 900. 10% తగ్గింపునిస్తే ఒక దుకాణదారునికి 10% లాభం వస్తుంది. ఆ వస్తువు యొక్క ప్రకటిత వెల రూ.లలో) ఎంత ?

  1. 1090

  2. 1100

  3. 1140

  4. 1150

View Answer

Answer: 2

1100

Question: 20

A cylinder C and cone D are of same height h and base radius r. If cone D’s radius increased by 10% and cylinder C’s height is increased by 10%, then the ratio of volumes of C and D is
ఒకే ఎత్తు h, భూవ్యాసార్ధం r” లు గల ఒక స్థూపం C, శంఖువు D లు కలవు. శంఖువు D వ్యాసార్ధం ను 10% పెంచితే మరియు స్థూపం ఎత్తును 10% పెంచితే, C, D ల ఘనపరిమాణాల నిష్పత్తి

  1. 30:23

  2. 28:11

  3. 30:11

  4. 32:11

View Answer

Answer: 3

30:11