Home  »  TG ICET  »  Coding and Decoding-2

Coding and Decoding-2 Questions and Answers for ICET

TG ICET Questions in Telugu and English. In This page you will get questions and answers on various topics like Data Sufficiency, Analytical Ability, Reasoning, Series, Coding Decoding, English, Algebraical and Geometrical Ability, Statistical Ability etc

Question: 6

In the English alphabet, each vowel is coded to its next second vowel cyclically i.e., U is coded as E, O is coded as A… and each consonant is coded to its second right consonant cyclically. i.e., Z is coded as C, X is coded to Z, Y is coded to B etc. 
ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను ఈ విధంగా కోడ్ చేసిరి. ప్రతి అచ్చును చక్రీయంగా దాని తరువాతి రెండవ అచ్చుకి కోడ్ చేశారు. ఉదా. Uను Eగాను, Oను Aగానూ కోడ్ చేశారు. ప్రతి హల్లును దాని తరువాతి రెండవ హల్లుకి చక్రీయంగా కోడ్ చేసిరి. ఉదా. Z ను Cగానూ, X ను Zగానూ, Yను B గానూ కోడ్ చేశారు.

KARGIL is the code for

దేనికి KARGIL కోడ్ పదం?

  1. HOQDAJ

  2. HORDAJ

  3. HOPDAJ

  4. HOPDBJ

View Answer

Answer: 3

HOPDAJ

Question: 7

In the English alphabet, each vowel is coded to its next second vowel cyclically i.e., U is coded as E, O is coded as A… and each consonant is coded to its second right consonant cyclically. i.e., Z is coded as C, X is coded to Z, Y is coded to B etc. 
ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను ఈ విధంగా కోడ్ చేసిరి. ప్రతి అచ్చును చక్రీయంగా దాని తరువాతి రెండవ అచ్చుకి కోడ్ చేశారు. ఉదా. Uను Eగాను, Oను Aగానూ కోడ్ చేశారు. ప్రతి హల్లును దాని తరువాతి రెండవ హల్లుకి చక్రీయంగా కోడ్ చేసిరి. ఉదా. Z ను Cగానూ, X ను Zగానూ, Yను B గానూ కోడ్ చేశారు.

SOLDIER is code word for
దేనికి SOLDIER అనేది కోడ్ పదం?

  1. QEJABUP

  2. QEJBAUP

  3. QEJBAVP

  4. QFJBAUP

View Answer

Answer: 2

QEJBAUP

Question: 8

In the English alphabet, each vowel is coded to its next second vowel cyclically i.e., U is coded as E, O is coded as A… and each consonant is coded to its second right consonant cyclically. i.e., Z is coded as C, X is coded to Z, Y is coded to B etc. 
ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను ఈ విధంగా కోడ్ చేసిరి. ప్రతి అచ్చును చక్రీయంగా దాని తరువాతి రెండవ అచ్చుకి కోడ్ చేశారు. ఉదా. Uను Eగాను, Oను Aగానూ కోడ్ చేశారు. ప్రతి హల్లును దాని తరువాతి రెండవ హల్లుకి చక్రీయంగా కోడ్ చేసిరి. ఉదా. Z ను Cగానూ, X ను Zగానూ, Yను B గానూ కోడ్ చేశారు.

Code word for COMMON
COMMON కు కోడ్ పదం

  1. FAQPAQ

  2. FASSAQ

  3. FAPPBQ

  4. FAPPAQ

View Answer

Answer: 4

FAPPAQ

Question: 9

In the English alphabet, each vowel is coded to its next second vowel cyclically i.e., U is coded as E, O is coded as A… and each consonant is coded to its second right consonant cyclically. i.e., Z is coded as C, X is coded to Z, Y is coded to B etc. 
ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను ఈ విధంగా కోడ్ చేసిరి. ప్రతి అచ్చును చక్రీయంగా దాని తరువాతి రెండవ అచ్చుకి కోడ్ చేశారు. ఉదా. Uను Eగాను, Oను Aగానూ కోడ్ చేశారు. ప్రతి హల్లును దాని తరువాతి రెండవ హల్లుకి చక్రీయంగా కోడ్ చేసిరి. ఉదా. Z ను Cగానూ, X ను Zగానూ, Yను B గానూ కోడ్ చేశారు.

Which word is coded as LOTUS?

ఏ పదం LOTUS గా కోడ్ చేయబడింది?

  1. JERIQ

  2. JERIP

  3. JERIR

  4. JERJQ

View Answer

Answer: 1

JERIQ

Question: 10

In the English alphabet, each vowel is coded to its next second vowel cyclically i.e., U is coded as E, O is coded as A… and each consonant is coded to its second right consonant cyclically. i.e., Z is coded as C, X is coded to Z, Y is coded to B etc. 
ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను ఈ విధంగా కోడ్ చేసిరి. ప్రతి అచ్చును చక్రీయంగా దాని తరువాతి రెండవ అచ్చుకి కోడ్ చేశారు. ఉదా. Uను Eగాను, Oను Aగానూ కోడ్ చేశారు. ప్రతి హల్లును దాని తరువాతి రెండవ హల్లుకి చక్రీయంగా కోడ్ చేసిరి. ఉదా. Z ను Cగానూ, X ను Zగానూ, Yను B గానూ కోడ్ చేశారు.

Code word for JASMINE is
JASMINE కు కోడ్ పదం

  1. LIVQUPO

  2. LIVPWRO

  3. LIVPUQO

  4. LIVPXRO

View Answer

Answer: 3

LIVPUQO

Recent Articles