Home  »  TG ICET  »  Data Analysis-1

Data Analysis-1 Questions and Answers in Telugu and English

Data Analysis questions for ICET. Data Analysis questions for icet with answers pdf. Data Analysis questions for icet with answers.

Question: 6

The following pie-chart shows the number of students studying different courses A, B, C, D, E and F in a college.
ఈ క్రింది పీ చిత్రం, ఒకానొక కళాశాలలో A, B, C, D, E, F అనే కోర్సులను చదివే విద్యార్థుల సంఖ్యను సూచిస్తుంది.

If the total strength of the college is 7200, then the number of students studying course Cis
ఆ కళాశాలలోని మొత్తం విద్యార్ధుల సంఖ్య 7200 అయినపుడు, కోర్సు C ని చదివే విద్యార్థుల సంఖ్య

  1. 720

  2. 1280

  3. 600

  4. 1080

View Answer

Answer: 1

720

Question: 7

The following pie-chart shows the number of students studying different courses A, B, C, D, E and F in a college.
ఈ క్రింది పీ చిత్రం, ఒకానొక కళాశాలలో A, B, C, D, E, F అనే కోర్సులను చదివే విద్యార్థుల సంఖ్యను సూచిస్తుంది.

If the total number of students studying course B is 270, then the number of students studying course D is
B అనే కోర్సును చదివే విద్యార్థుల సంఖ్య 270 అయినపుడు, కోర్సు D ని చదివే విద్యార్ధుల సంఖ్య

  1. 180

  2. 216

  3. 252

  4. 268

View Answer

Answer: 2

216

Question: 8

The following table shows the number of three products P1, P2, P3 sold by five different shops A, B, C, D and E.
ఈ క్రింది పట్టికలో ఐదు దుకాణాలు A, B, C, D మరియు E లచే అమ్మబడిన మూడు ఉత్పత్తులు P1, P2, P3ల సంఖ్యను సూచిస్తుంది.

The average of sales of product P3, by all shops A, B, C, D, E is
అన్ని దుకాణాలు A, B, C, D మరియు Eలచే అమ్మబడిన ఉత్పత్తి P3 యొక్క అమ్మకాల సంఖ్యల సగటు

  1. 446

  2. 436

  3. 426

  4. 416

View Answer

Answer: 3

426

Question: 9

The following table shows the number of three products P1, P2, P3 sold by five different shops A, B, C, D and E.
ఈ క్రింది పట్టికలో ఐదు దుకాణాలు A, B, C, D మరియు E లచే అమ్మబడిన మూడు ఉత్పత్తులు P1, P2, P3ల సంఖ్యను సూచిస్తుంది.

The percentage of sales of product P1 in the total sales of shop D is దుకాణము D మొత్తం అమ్మకాలలో ఉత్పత్తి P1 యొక్క అమ్మకాల శాతం

  1. 48

  2. 20

  3. 34

  4. 52

View Answer

Answer: 1

48

Question: 10

The following table shows the number of three products P1, P2, P3 sold by five different shops A, B, C, D and E.
ఈ క్రింది పట్టికలో ఐదు దుకాణాలు A, B, C, D మరియు E లచే అమ్మబడిన మూడు ఉత్పత్తులు P1, P2, P3ల సంఖ్యను సూచిస్తుంది.

What is the ratio between the total number of products sold by shop B and C? B, C అనే దుకాణాలు అమ్మిన మొత్తం ఉత్పత్తుల నిష్పత్తి ఎంత ?

  1. 11:10

  2. 10:11

  3. 9:10

  4. 10:9

View Answer

Answer: 2

10:11

Recent Articles