Home  »  TG ICET  »  Data Analysis-2

Data Analysis-2 Questions and Answers in Telugu and English

Data Analysis questions for ICET. Data Analysis questions for icet with answers pdf. Data Analysis questions for icet with answers.

Question: 6

There are 6600 employees in all in four companies A, B, C and D. The following pie chart shows percent wise distribution of the employees in these companies.
A, B, C, D అనే 4 కంపెనీలలో మొత్తం 6600 ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీలోని ఉద్యోగుల పంపిణి శాతం లను ఈ క్రింది పీ చిత్రం సూచిస్తుంది.

The following table gives the male to female employees ratio in these four companies A, B, C and D.
ఈ నాలుగు కంపెనీలు A, B, C, D లలో పురుషులు మరియు స్త్రీ ఉద్యోగుల నిష్పత్తిని ఈ క్రింది పట్టిక సూచిస్తుంది.

The total number of male employees in companies A and B is

A, B కంపెనీలలో గల మొత్తం పురుష ఉద్యోగుల సంఖ్య

  1. 1734

  2. 1725

  3. 1716

  4. 1737

View Answer

Answer: 3

1716

Question: 7

There are 6600 employees in all in four companies A, B, C and D. The following pie chart shows percent wise distribution of the employees in these companies.
A, B, C, D అనే 4 కంపెనీలలో మొత్తం 6600 ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీలోని ఉద్యోగుల పంపిణి శాతం లను ఈ క్రింది పీ చిత్రం సూచిస్తుంది.

The following table gives the male to female employees ratio in these four companies A, B, C and D.
ఈ నాలుగు కంపెనీలు A, B, C, D లలో పురుషులు మరియు స్త్రీ ఉద్యోగుల నిష్పత్తిని ఈ క్రింది పట్టిక సూచిస్తుంది.

The total number of female employees in all these four companies is
ఈ నాలుగు కంపెనీలలో గల మొత్తం స్త్రీ ఉద్యోగుల సంఖ్య

  1. 3363

  2. 3364

  3. 3365

  4. 3366

View Answer

Answer: 1

3363

Question: 8

The following table illustrates the number of candidates (in thousands) appeared for three entrance exams A, B, C over a five year period from 2019 to 2023.
2019 నుండి 2023 వరకు గల 5 సంవత్సరాల సమయంలో మూడు ప్రవేశ పరీక్షలు A. B, C లకు హాజరైన అభ్యర్ధుల సంఖ్య (వేలలో)ను ఈ క్రింది పట్టిక వివరిస్తుంది.

By what percent approximately is the maximum number of candidates appeared compared to its previous year in C?
పరీక్ష C కు ఏ సంవత్సరము లోనైతే గత సంవత్సరముతో పోలిస్తే హాజరైన అభ్యర్థుల శాతము గరిష్టంగా ఉందో ఆ శాతం సుమారుగా

  1. 125

  2. 120

  3. 57

  4. 131

View Answer

Answer: 4

131

Question: 9

The following table illustrates the number of candidates (in thousands) appeared for three entrance exams A, B, C over a five year period from 2019 to 2023.
2019 నుండి 2023 వరకు గల 5 సంవత్సరాల సమయంలో మూడు ప్రవేశ పరీక్షలు A. B, C లకు హాజరైన అభ్యర్ధుల సంఖ్య (వేలలో)ను ఈ క్రింది పట్టిక వివరిస్తుంది.

What percent of candidates appeared for B in 2022 compared to all the candidates appeared for B during five years?
ఐదు సంవత్సరాలలో పరీక్ష B కు హాజరైన మొత్తం అభ్యర్ధులతో పోలిస్తే 2022లో పరీక్ష B కు హాజరైన అభ్యర్ధుల శాతమెంత ?

  1. 24

  2. 25.3

  3. 26.3

  4. 27

View Answer

Answer: 2

25.3

Question: 10

The following table illustrates the number of candidates (in thousands) appeared for three entrance exams A, B, C over a five year period from 2019 to 2023.
2019 నుండి 2023 వరకు గల 5 సంవత్సరాల సమయంలో మూడు ప్రవేశ పరీక్షలు A. B, C లకు హాజరైన అభ్యర్ధుల సంఖ్య (వేలలో)ను ఈ క్రింది పట్టిక వివరిస్తుంది.

పరీక్ష A లో 2021తో పోలిస్తే 2022లో హాజరైన అభ్యర్థుల సంఖ్యలో పెరుగుదల శాతం

  1. 78

  2. 89.2

  3. 81.8

  4. 72.3

View Answer

Answer: 3

81.8

Recent Articles