- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 6
Find the polynomial f(x) of degree 3 in which coefficient of is one.
గుణకం ఒకటి గాగల 3 వ తరగతి బహుపది f(x) ను కనుక్కోండి.
(I) f(x) leaves remainder | when divided by x – 1.
f(x) ను x − 1 చే భాగించగా వచ్చు శేషం 1.
(II) f(x) leaves the same remainder I when divided by x – 2 and x – 3 .
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
f(x) ను x – 2, x – 3 లచే భాగించిననూ ఒకే శేషం 1 వస్తుంది.
1
2
3
4
Answer: 3
Question: 7
Is the integer K is an odd?
పూర్ణసంఖ్య X అనేది ఒక బేసిసంఖ్య అవుతుందా ?
(I) 5K + 3 is even.
5K + 3 అనేది సరిసంఖ్య.
(II) 4K + 2 is even.
4K +2 అనేది సరిసంఖ్య.
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
1
2
3
4
Answer: 1
Question: 8
What is the sum of two natural numbers?
ఆ రెండు సహజ సంఖ్యల మొత్తం ఎంత ?
(I) The sum of those two numbers added to their product is equal to 402.
ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని వాటి లబ్దానికి కలుపగా 402 కు సమానమగును.
(II) The two numbers are greater than 3.
ఆ రెండు సంఖ్యలు 3 కన్న పెద్దవి.
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
1
2
3
4
Answer: 1
Question: 9
A number x is what percent of another number y?
ఒక సంఖ్య x ఇంకో సంఖ్య) లో ఎంత శాతం ?
(I) x and y are in the ratio 7 : 5.
x, y లు 7 : 5 నిష్పత్తిలో ఉన్నాయి.
(II) x=y+40
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
1
2
3
4
Answer: 1
Question: 10
What is the year of birth of Ramu?
రాము పుట్టిన సంవత్సరం ఏది?
(I) At present Ramu is 30 years younger to his father.
ప్రస్తుతం రాము అతని తండ్రి కన్నా 30 సంవత్సరాలు చిన్నవాడు.
(II) Ramu’s sister who was born in 1970 is 25 years is younger to her father.
1970 లో జన్మించిన రాము యొక్క సోదరి ఆమె తండ్రి కన్నా 25 సంవత్సరాలు చిన్నది.