- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 11
Find the number of possible values of the natural number n.
సహజ సంఖ్య 17 కు వీలయ్యే విలువల సంఖ్యను కనుక్కోండి.
(I) n divides 31n + 2024 .
31n + 2024 ను n భాగిస్తుంది.
(II) n is greater than or equal to 1.
n అనేది 1 కన్న ఎక్కువ లేదా సమానం అవుతుంది.
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
1
2
3
4
Answer: 1
Question: 12
Find the two consecutive natural numbers.
ఆ రెండు వరుస సహజ సంఖ్యలను కనుక్కోండి.
(I) The difference of squares of the two consecutive numbers is 201.
ఆ రెండు వరుస సంఖ్యల వర్గాల భేదం 201.
(II) The numbers are greater than 50.
ఆ సంఖ్యలు 50 కన్న పెద్దవి.
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
1
2
3
4
Answer: 1
Question: 13
What is the value of యొక్క విలువ ఎంత?
(1) x+y+z+t=20
(II) xyzt = 300

Answer: 4
Question: 14
Among four friends P, Q, R, S, who is the tallest?
నలుగురు స్నేహితులు P, Q, R,S లలో పొడవైన వ్యక్తి ఎవరు?
(1) Q is taller than P.
P కన్నా Q పొడవైన వాడు.
(II) R is shorter than Q, but taller than S.
Q కన్నా R పొట్టివాడు కాని S కన్నా పొడవైన వాడు.
(a) Mark choice (1) if the statement (I) alone is sufficient to answer the question.
(b) Mark choice (2) if the statement (II) alone is sufficient to answer the question.
(c) Mark choice (3) if both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
(d) Mark choice (4) if both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
(a) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I) మాత్రమే పర్యాప్తమయి (II) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (1) గా గుర్తించండి.
(b) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (II) మాత్రమే పర్యాప్తమయి, (I) చే సమాధానమివ్వలేకపోతే మీ జవాబు (2) గా గుర్తించండి.
(c) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (I) కలిసి పర్యాప్తమయి అందులో ఏ ఒక్కటి కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు (3) గా గుర్తించండి.
(d) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం (I), (II) కలిసి కూడా పర్యాప్తం కాక అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు (4) గా గుర్తించండి.
1
2
3
4
Answer: 4
Question: 15
Is the positive integer x is divisible by 10?
ధన పూర్ణ సంఖ్య x, 10 చేత భాగించ బడుతుందా?
(I) x is the sum of five consecutive positive integers.
ఐదు వరుస ధన పూర్ణ సంఖ్యల మొత్తానికి X సమానం
(II) x is divisible by 4.
4 చేత X భాగింప బడుతుంది.

Answer: 3