- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 6
Find the area of the circle C.
C అనే వృత్తం యొక్క వైశాల్యం ఎంత.
(I) The side of the regular hexagon H inscribed in the circle has length of 10
cm.
వృత్తం C లో అంతర్లిఖించ బడిన క్రమషడ్బుజి H యొక్క ఏదేని అంచు పొడవు 10
..
(II) Radius of the circle C is less than the side of hexagon H.
వృత్తం C యొక్క వ్యాసార్ధం, పొడవు, షడ్బుజీ H యొక్క భుజం పొడవు కన్నా తక్కువ.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 1
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Question: 7
Is quadrilateral ABCD a square?
చతుర్భుజం ABCD ఒక చతురస్రం అవుతుందా ?
(I) ABCD is a rectangle.
ABCD ఒక దీర్ఘ చతురస్రం.
(II) AB = BC.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3

Question: 8
Find the sum of squares of the two natural numbers.
ఆ రెండు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ను కనుక్కోండి.
(I) The sum of those two numbers when added to their product, the result is
208.
ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని వాటి లబ్దానికి కలుపగా 208 అవుతుంది.
(II) The numbers are greater than 2.
ఆ సంఖ్యలు 2 కన్న పెద్దవి.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 1
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Question: 9
With what day the year X ends?
సంవత్సరం X అనేది ఏ రోజుతో ముగుస్తుంది?
(I) X is a leap year.
X ఒక లీపు సంవత్సరం.
(II) The year X begins with Saturday.
X సంవత్సరం శనివారంతో మొదలౌతుంది.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Question: 10
What is the two digit number?
ఆ రెండంకెల సంఖ్య ఏది?
(I) The difference of two digits of the number is 4.
ఆ సంఖ్యలోని రెండంకెల భేదం 4
(II) The two digit number is divisible by 4.
ఆ రెండంకెల సంఖ్య 4 తో భాగించబడుతుంది.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 4