- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 11
What is the average weight of 40 persons?
40 మంది వ్యక్తుల బరువుల సరాసరి ఎంత ?
(I) The average weight of 10 persons is 55 kgs.
10మంది వ్యక్తుల సరాసరి బరువు 55 కి.గ్రా.
(II) The average weight of 30 persons is 50 kgs.
30 మంది వ్యక్తుల సరాసరి బరువు 50 కి.గ్రా.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 4

Question: 12
Find the four digit perfect square number.
నాలుగు అంకెల సంపూర్ణ వర్గ సంఖ్యను కనుక్కోండి.
(I) The number leaves the remainder 2 when divided by 4.
ఆ సంఖ్యను 4 చే భాగిస్తే వచ్చు శేషం 2.
(II) The number is odd.
ఆ సంఖ్య బేసి సంఖ్య.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 1
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Question: 13
Find the number of terms in the series.
ఆ శ్రేణిలోని పదాల సంఖ్య కనుక్కోండి.
(I) The series is the series of first few odd natural numbers whose sum is 196. ఆ శ్రేణి ఏదంటే, అది మొదటి కొన్ని బేసి సహజ సంఖ్యల మొత్తం 196 అయ్యేట్లుగా
ఉంది.
(II) The first term of the series is 1.
ఆ శ్రేణి లోని మొదటి పదం 1.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3

Question: 14
The students in a class want to celebrate a party. How much did each contribute?
ఒక తరగతిలోని విద్యార్థులు ఒక పార్టీ జరుపుకుందామనుకుంటారు. ఒక్కొక్కరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది.
(I) Each student contributes as many rupees as the number of students in the class.
ప్రతీ విద్యార్ధి, తమ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉంటారో, అంతే మొత్తం
రూపాయలు చెల్లిస్తాడు.
(II) The total contribution is Rs.1111.
మొత్తం జమ అయ్యింది రూ. 1111.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Question: 15
Find the triad (x, y, z) of natural numbers.
సహజ సంఖ్యల త్రికము (x, y, z) ను కనుక్కోండి.
(I) x + y + z = 7
(II) x = 3y = 6z