- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 6
What is the salary of A?
A యొక్క జీతం ఎంత ?
(I) A gets 20% less than B’s salary and B gets 50% more than that of C.
B జీతం కన్నా A యొక్క జీతం 20% తక్కువ మరియు C జీతం కన్నా B జీతం 50% ఎక్కువ
(II) C’s salary is Rs.50000.
C యొక్క జీతం రూ. 50000.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3

Question: 7
Which is the most efficient among the machines A, B, C?
A, B, C యంత్రాలలో అత్యంత ఎక్కువ దక్షతను కల్గినది ఏది ?
(I) 3 hours running time of A is same as 4 hours running time of B.
A యొక్క మూడు గంటల పనితనం అనేది, B యొక్క 4 గంటల పనితనానికి
సమానం.
(II) 4 hours running time of A is same as 5 hours running time of C
A యొక్క 4 గంటల పనితనం అనేది C యొక్క 5 గంటల పనితనానికి సమానం.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Question: 8
If a solid metallic cone is melted and recast into a sphere, then what is the radius of the sphere?
ఒక ఘన లోహపు శంఖువును కరిగించి ఒక గోళంగా తయారు చేస్తే, ఆ గోళం యొక్క
వ్యాసార్ధమెంత ?
(I) The radius of the cone is 5 cm.
ఆ శంఖువు యొక్క వ్యాసార్ధం 5 సెం.మీ.
(II) The height of the cone is 10 times its radius.
ఆ శంఖువు ఎత్తు దాని వ్యాసార్ధానికి 10 రెట్లు.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Question: 9
What is the value of ?
విలువ ఎంత ?
(1) = k
(II) = l

Question: 10
What was the average speed for 1200 km trip?
1200 కి.మీ. దూరం ప్రయాణించడంలో సగటు వేగం ఎంత ?
(I) The first 400 km of the trip took 4 hours.
ఆ ప్రయాణంలో మొదటి 400 కి.మీ.లను ప్రయాణించడానికి 4 గంటలు పట్టింది.
(II) The last 800 km of the trip took 10 hours.
చివరి 800 కి.మీ. లను ప్రయాణించడానికి 10 గంటలు పట్టింది.