Home  »  TG ICET  »  Data Sufficiency-3

Data Sufficiency-3 Questions and Answers in Telugu and English

Data sufficiency questions for ICET. Data sufficiency questions for icet with answers pdf. Data sufficiency questions for icet with answers.

Question: 11

Find the number of possible values of the natural number n.
సహజ సంఖ్య n కు వీలయ్యే విలువల సంఖ్యను కనుక్కోండి.
(1) n is greater than or equal to 1.
n అనేది 1 కన్న పెద్దది లేదా సమానం.
(II) _n divides 5n + 2013.
5n + 2013 ను n భాగిస్తుంది.

  1. Statement (I) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది

  2. Statement (II) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

  3. Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

     ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.

  4. Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.

    రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.

View Answer

Answer: 2

Statement (II) alone is sufficient.

స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

Question: 12

What is the area of the rectangle?

ఆ దీర్ఘ చతురస్రం వైశాల్యం ఎంత ?
(I) The perimeter of the rectangle is 48m.
దీర్ఘ చతురస్రం చుట్టు కొలత 48మీ.
(II) The ratio of length and breadth of the rectangle is 7:5.
దీర్ఘ చతురస్రం పొడవు, వెడల్పుల నిష్పత్తి 7:5.

  1. Statement (I) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది

  2. Statement (II) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

  3. Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

     ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.

  4. Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.

    రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.

View Answer

Answer: 3

Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

Question: 13

Find the prime number p.

p అనే ప్రధానాంకాన్ని కనుక్కోండి.
(I) p lies in between 40319 and 40330.
40319 మరియు 40330 ల మద్య p ఉంటుంది.
(II) p > 40318

  1. Statement (I) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది

  2. Statement (II) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

  3. Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

     ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.

  4. Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.

    రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.

View Answer

Answer: 1

Statement (I) alone is sufficient.

స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది

Question: 14

What is the distance between the places A and B ?

A, B స్థలాల మధ్య దూరం ఎంత?
(I) a person starts walking from A with a speed of 4 km/hr, he reaches B by 30 min. late
A నుండి బయలుదేరిన వ్యక్తి గంటకు 4 కి.మీ. వేగం తో నడిస్తే Bని 30 ని. లు ఆలస్యంగా చేరుకొంటాడు.
(II) If a person travels from A on a cycle with a speed of 6 km/hr, he reaches ] by 20 min. earlier.
A నుండి బయలుదేరిన వ్యక్తి సైకిల్ పై గంటకు 6 కి.మీ. వేగం తో ప్రయాణించి నపుడు B ని 20 ని.లు ముందుగా చేరుకొంటాడు.

  1. Statement (I) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది

  2. Statement (II) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

  3. Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

     ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.

  4. Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.

    రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.

View Answer

Answer: 3

Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

 ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.

Question: 15

Is that year a leap year?
ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుందా?
(I) The number represented the year is divisible by 4.
ఆ సంవత్సరాన్ని సూచించే సంఖ్య 4 చే భాగింపబడుతుంది.
(II) The number represented the year ends in two zeros.

ఆ సంవత్సరాన్ని సూచించే సంఖ్య రెండు సున్నాలతో అంతమవుతుంది.

  1. Statement (I) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది

  2. Statement (II) alone is sufficient.

    స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

  3. Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.

     ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.

  4. Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.

    రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.

View Answer

Answer: 2

Statement (II) alone is sufficient.

స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది

Recent Articles