- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 16
What is the volume of the cylinder whose radius is r cm and height h cm?
r సెం.మీ.. వ్యాసార్ధం మరియు 1 సెం.మీ. ఎత్తు కలిగిన స్థూపం ఘన పరిమాణం ఎంత ?
(I) r + h = 10
(II)
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3

Question: 17
If x and y are real then, what is the value of xy?
x, y లు వాస్తవ సంఖ్యలయితే, xy విలువ ఎంత ?
(I) x+y=8
(II)
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Question: 18
What is the area of the rectangle?
ఆ దీర్ఘ చతురస్రం వైశాల్యం ఎంత ?
(I) The ratio of length and breadth of the rectangle is 5 : 3.
ఆ దీర్ఘ చతురస్రం పొడవు, వెడల్పుల నిష్పత్తి 5 : 3.
(II) Circumference of a circle is 352 m and the length of the rectangle is 1/4 of the radius of the circle.
352 మీ. వృత్త పరిధిని కల్గిన వృత్తివ్యాసార్ధం లో 4 వ వంతునకు దీర్ఘ చతురస్రం పొడవు సమానం.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 3
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Question: 19
What is the GCD of x and y ?
x, y ల గ.సా.భా. ఎంత ?
(1) = 36
(II) LCM of x and y is xy.
x, y ల క.సా.గు. xy.
Statement (I) alone is sufficient.
స్టేట్‌మెంట్ (I) మాత్రమే సరిపోతుంది
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Both the statements (I) and (II) are sufficient to answer the question but neither statement alone is not sufficient.
ప్రశ్నకు సమాధానమివ్వడానికి రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) సరిపోతాయి కానీ ఏ ఒక్క ప్రకటన కూడా సరిపోదు.
Both the statements (I) and (II) together are not sufficient to answer the question and additional data are required.
రెండు స్టేట్‌మెంట్‌లు (I) మరియు (II) రెండూ కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు మరియు అదనపు డేటా అవసరం.
Answer: 2
Statement (II) alone is sufficient.
స్టేట్‌మెంట్ (II) మాత్రమే సరిపోతుంది
Question: 20
What is the four-digit number 54xy?
54xy అనే నాలుగంకెల సంఖ్య ఏది ?
(1) x + y = 4
(II) x – y = 2