- Communication Ability-6
- Communication Ability-5
- Communication Ability-4
- Communication Ability-3
- Communication Ability-2
- Communication Ability-1
- Statistical Ability-1
- Algebraic and Geometrical Ability-3
- Algebraic and Geometrical Ability-2
- Algebraic and Geometrical Ability-1
- Date and Time Arrangement Problems-2
- Date and Time Arrangement Problems-1
- Coding and Decoding-2
- Coding and Decoding-1
- Series-2
- Series-1
- Odd Things Out-2
- Odd Things Out-1
- Analogy-2
- Arithmetic Ability-3
- Arithmetic Ability-2
- Data Analysis-2
- Data Sufficiency-3
- Data Sufficiency-2
- Analogy-1
- Arithmetic Ability-1
- Data Analysis-1
- Data Sufficiency-1
Question: 6
Mohan starts walking from A. Having walked for 400m he turns left walks for 300m and turns to right and walk for 300m. Then he turns again right and walks a distance of 800m and then turns left walks for 500m and reaches the point B. Then, the distance between A and B (in meters) is
A అనే బిందువు నుండి మోహన్ నడకను ప్రారంభించి 400మీ. నడచిన తరువాత ఎడమవైపుకు తిరిగి 300మీ. నడిచెను. తర్వాత కుడివైపుకు తిరిగి మరల 300మీ. దూరం నడిచెను. అక్కడ కుడివైపుకు తిరిగి 800మీ. దూరం నడిచిన పిదప ఎడమ వైపుకు తిరిగి 500మీ. నడిచి B అనే బిందువును చేరెను. అపుడు A, Bల మధ్య దూరం (మీ. లలో)
1300
1200
1100
1400
Answer: 1
1300
Question: 7
A man said to a woman “Your father’s only sister is my mother”. How is related that man with the women’s father?
ఒక పురుషుడు ఒక స్త్రీతో ఈ విధంగా చెప్తాడు “మీ నాన్న యొక్క ఏకైక సోదరి మా అమ్మ” ఆ పురుషుడు ఆ స్త్రీ తండ్రితో ఎలాంటి బంధుత్వాన్ని కల్గి ఉన్నాడు ?
Son-in-law
అల్లుడుSon
కొడుకుFather
తండ్రి
Nephew
మేనల్లుడు
Answer: 4
Nephew
మేనల్లుడు
Question: 8
If time in a clock is 8.40, what time does its mirror image show?
గడియారంలో 8.40 సమయాన దాని యొక్క దర్పణ ప్రతిబింబం చూపే సమయం ఎంత?
3.10
3.20
3.30
3.40
Answer: 2
3.20
Question: 9
If are the acute angles between the hour hands and minute hands of a clock when the time is 7.26 and 7.36 respectively, then
(in degrees)
గడియారంలో సమయం 7.26, 7.36 ని. అయినపుడు గంటల ముల్లు మరియు నిమిషాల ముల్లుల మధ్య లఘు కోణాలు లు అయినపుడు,
(డిగ్రీలలో)
65
55
79
45
Answer: 2
55
Question: 10
If 8th December, 2007 was Saturday, then which day of the week was on 8th December, 1980?
డిసెంబర్ 8, 2007 శని వారం అయితే, డిసెంబర్ 8, 1980 వారంలో ఏ రోజు అయ్యి ఉండెను?
మంగళ వారం
Sunday
ఆదివారంSaturday
శని వారంTuesday
మంగళవారం
Monday
సోమ వారం
Answer: 4
Monday
సోమ వారం