Home  »  TG ICET  »  Date and Time Arrangement Problems-1

Date and Time Arrangement Problems-1 Questions and Answers

TG ICET Questions in Telugu and English. In This page you will get questions and answers on various topics like Data Sufficiency, Analytical Ability, Reasoning, Series, Coding Decoding, English, Algebraical and Geometrical Ability, Statistical Ability etc

Question: 11

  1. 41/44

  2. 41/47

  3. 44/41

  4. 47/41

View Answer

Answer: 3

44/41

Question: 12

Let m and n be any integers.
If
and then
m, లను పూర్ణ సంఖ్యలుగా గైకొనుము. 

మరియు
and అయినప్పుడు 

 

  1.  209

  2. 219

  3. 233

  4. 239

View Answer

Answer: 3

233

Question: 13

Five persons P, Q, R, S and T sit around a circular table facing centre, as described below. T is second right to R and is also 2nd left to P. Q and S are neighbours to T. S is not sitting between R and T. Then who is to the immediate left of P?
అయిదుగురు వ్యక్తులు P, Q, R, S, T లు వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రాభిముఖంగా ఈ విధంగా కూర్చొన్నారు. T అనునతడు Rకు కుడి వైపున రెండవ వాడు అవడమేకాక Pకు ఎడమన రెండవ వాడు కూడా. Tకు చెరో ప్రక్కన Q మరియు Sలు ఉన్నారు. R మరియు Tల మధ్య S కూర్చొలేదు. అపుడు, P కు వెనువెంటనే ఎడమ ప్రక్కన ఉన్నది ఎవరు?

  1. T

  2. Q

  3. R

  4. S

View Answer

Answer: 4

S

Question: 14

Ashok wants to make a trip of 30 km by bicycle. He leaves 3 minutes late, but travels 1 kmph faster and arrives on time. Then the speed of cyclist Ashok (in kmph) is
అశోక్ తన సైకిల్ పై 30కి.మీ. ట్రిప్ కి వెళ్ళాలనుకుంటాడు. 3ని.లు ఆలస్యంగా బయలు దేరడం వల్ల గంటకు ఒక కి.మీ. వేగాన్ని పెంచి సరైన సమయానికి చేరుకుంటాడు. అప్పుడు సైకిలిస్ట్ అయిన అశోక్ యొక్క వేగం (గం./కి.మీ.లలో )

  1. 24

  2. 26

  3. 27

  4. 20

View Answer

Answer: 1

24

Question: 15

Three persons A, B and C reached a railway station in such a way that C reached the station 55 minutes before A while B reached 1 hour 15 minutes after A reached the station. Further A came to know that he reached the station 30 minutes before the scheduled departure of train at 11.10 am. By how much time C reached earlier than
A, B మరియు C అనే ముగ్గురు వ్యక్తులు రైల్వే స్టేషన్ ను ఈ క్రింది తెల్పిన విధంగా చేరుకొనిరి. A కన్నా 55 ని. లు ముందుగా C చేరుకొనగా, B, A కన్నా 1 గం.15ని. లు ఆలస్యంగా చేరుకొనెను. ఇంకను రైలు బయలుదేరడానికి నిర్దేశిత సమయం 11.10 ని.ల కన్న 30ని. లు ముందుగా A స్టేషన్ కు చేరుకున్నట్లయితే, B కన్నా ఎంత సమయం ముందుగా C ఆ స్టేషన్?

  1. 2 hours 20 min

     
  2. 2 hours

  3. 2 hours 10 min

  4. 2 hours 40 min

View Answer

Answer: 3

2 hours 10 min

Recent Articles