Home  »  TGPSC 2024  »  Indian Geography-2

Indian Geography-2 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

2011 జనాభా లెక్కల ప్రకారం కింది భారతీయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను వాటి అక్షరాస్యత  రేట్లను బట్టి అవరోహణ క్రమంలో రాయండి.
A. త్రిపుర
B. గోవా
C. అండమాన్ మరియు నికోబార్ దీవులు

  1. B, A, C
  2. C, B, A
  3. A, C, B
  4. A, B, C
View Answer

Answer: 1

B, A, C

Question: 2

2011 భారత జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ తెగల అసలు జనాభా ప్రాతిపదికన ఈ క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
A. అస్సాం

B. జార్ఖండ్

C. త్రిపుర

D. రాజస్థాన్

  1. C, A, B, D
  2. A, C, B, D
  3. C, D, B, A
  4. B, C, A, D
View Answer

Answer: 1

C, A, B, D

Question: 3

పూసా సింధు గంగా’, ‘PBW 343’, ‘కళ్యాణ్ సోనా’, ‘సోనాలికా’ భారతదేశంలో పండించే పంట రకాలు:

  1. వరి
  2. గోధుమ
  3. పప్పు
  4. మొక్క జొన్న
View Answer

Answer: 2

గోధుమ

Question: 4

బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: బ్రహ్మపుత్రను టిబెట్లో త్సాంగ్ పో అని మరియు బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు.
ప్రకటన 2: ఇది సింధు పొడవు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది మరియు దాని గమనంలో ఎక్కువ భాగం భారతదేశంలోనే ఉంటుంది.

  1. ప్రకటన 1 అసత్యము మరియు ప్రకటన 2 సత్యము
  2. ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండూ సత్యం
  3. ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండూ అసత్యం
  4. ప్రకటన 1 సత్యము మరియు ప్రకటన 2 అసత్యము
View Answer

Answer: 4

ప్రకటన 1 సత్యము మరియు ప్రకటన 2 అసత్యము

Question: 5

జనాభా లెక్కలు 2011 ప్రకారం పెరుగుతున్న క్రమంలో భారతదేశంలోని వ్యక్తుల యొక్క అందించబడిన సమూహాల అక్షరాస్యత రేట్లను అమర్చండి.
1. ఎస్సీ గ్రామీణ
2. ఎస్సీ పట్టణ
3. ఎస్టీ గ్రామీణ
4. ఎస్టీ పట్టణ

  1. 3, 1, 4, 2
  2. 1, 2, 3, 4
  3. 1, 3, 2, 4
  4. 3, 1, 2, 4
View Answer

Answer: 4

3, 1, 2, 4

Recent Articles