Home  »  TGPSC 2024  »  Indian History-4

Indian History-4 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది ప్రకటనలలో ఏది/వి సరైనది/సరైనవి ?
ప్రకటన A: 1928లో నాగ్పూర్లో జరిగిన తొలిఅఖిల భారత అణగారిన వర్గాల కాంగ్రెస్కు డా. BR అంబేద్కర్ అధ్యక్షత వహించారు.
ప్రకటన B: 1930లో డా. బి.ఆర్.అంబేడ్కర్ బొంబాయిలో అణగారిన వర్గాల విద్యా సంఘమును స్థాపించారు.

  1. ప్రకటనలు A మరియు B సరైనవి కావు
  2. ప్రకటనలు A మరియు B సరైనవి
  3. ప్రకటన B మాత్రమే సరైనది
  4. ప్రకటన A మాత్రమే సరైనది
View Answer

Answer: 1

ప్రకటనలు A మరియు B సరైనవి కావు

Question: 2

కింది ఇవ్వబడిన ఏ సంవత్సరంలో ‘జన గణ మన’ భారత జాతీయ గీతంగా ఆమోదించబడింది?

  1. 1948
  2. 1950
  3. 1947
  4. 1949
View Answer

Answer: 2

1950

Question: 3

భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో “పూర్ణ స్వరాజ్” డిమాండ్ చేశారు?

  1. కరాచీ, 1931
  2. బొంబాయి, 1942
  3. కలకత్తా, 1920
  4. లా హెూర్, 1929
View Answer

Answer: 4

లా హెూర్, 1929

Question: 4

ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి అత్యంత సముచితమైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన A: ఆనంద మోహన్ బోస్ ‘బ్రిటీష్ సామ్రాజ్య ప్రేమికుడు’ మరియు 1914 వరకు ‘బ్రిటీష్ లవ్ ఆఫ్ జస్టిస్ అండ్ ఫెయిర్ ప్లే’పై లోతైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు.
ప్రకటన B: బోర్ వార్ (1899)లో బ్రిటీష్ ప్రభుత్వానికి మహాత్మా గాంధీ భారత అంబులెన్స్ పటాలమును ఏర్పాటు చేసి, సహాయం చేసారు.

  1. ప్రకటన A మాత్రమే సరైనది.
  2. ప్రకటన B మాత్రమే సరైనది.
  3. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి కావు.
  4. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి.
View Answer

Answer: 2

ప్రకటన B మాత్రమే సరైనది.

Question: 5

ఈ ప్రశ్నలో రెండు ప్రకటనలు A మరియు B ఉన్నాయి. ఈ ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించి, క్రింద ఇవ్వబడిన ఎంపికలలో సరైన ఎంపికను గుర్తించండిః
ప్రకటన A: షెట్కార్యాంచా అసూద్లో జ్యోతిబా ఫూలే అట్టడుగు కులాల బానిసత్వం గురించి చారిత్రక సర్వే ఇచ్చారు.
ప్రకటన B: గులాంగిరిలో జ్యోతిబా ఫూలే ఆ రోజుల్లో రైతులు ఎలా దోపిడికి గురవుతున్నారో విశ్లేషించారు.

  1. ప్రకటన A మాత్రమే సరైనది
  2. ప్రకటన B మాత్రమే సరైనది
  3. ప్రకటనలు A మరియు B సరైనవి
  4. ప్రకటనలు A లేదా B సరైనవి కావు.
View Answer

Answer: 4

ప్రకటనలు A లేదా B సరైనవి కావు.

Recent Articles