Home  »  TGPSC 2024  »  Telangana Schemes-1

Telangana Schemes-1 (తెలంగాణ పథకాలు) Previous Questions and Answers in Telugu

These Telangana Schemes (తెలంగాణ పథకాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

2024 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో రాబోతున్న పెద్ద మార్పు ఏంటి?

  1. ఆన్లైన్ బోధన పరిచయం మాత్రమే
  2. అన్ని ప్రభుత్వ పాఠశాలల మూసివేత
  3. పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల
  4. కొత్త పాఠ్య ప్రణాళిక అమలు
View Answer

Answer: 3

పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల

Question: 2

2014-15 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK) ఏ వయస్సు గల బాల బాలికల కోసం ప్రారంభించబడింది?

  1. 14-21 సంవత్సరాలు
  2. 10-21 సంవత్సరాలు
  3. 10-19 సంవత్సరాలు
  4. 8-14 సంవత్సరాలు
View Answer

Answer: 3

10-19 సంవత్సరాలు

Question: 3

కింది తెలంగాణ మిషన్ లను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. సదాశివనగర్ గ్రామంలో మిషన్ కాకతీయను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించారు.
B. తెలంగాణలోని మెదక్ జిల్లా గజ్వేల్ కోమటిబండ గ్రామంలో మిషన్ భగీరథను ప్రారంభించారు.
C. తెలంగాణ ప్రభుత్వం ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ మిషన్ ను ప్రారంభించింది.

  1. A, C, B
  2. B, A, C
  3. C, A, B
  4. A, B, C
View Answer

Answer: 1

A, C, B

Question: 4

కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు?

  1. కళ్యాణ లక్ష్మి
  2. సేతు భారతం
  3. గొర్రెల పంపిణీ
  4. ఆసరా పింఛను
View Answer

Answer: 2

సేతు భారతం

Question: 5

ప్రతి రైతుకు ప్రాథమిక పెట్టుబడి అవసరాలను తీర్చడానికి 2018-19 సంవత్సరం నుండి తెలంగాణలోని ఏ వ్యవసాయ పథకాలు అమలు చేయబడ్డాయి?

  1. ఆసరా పింఛను
  2. రైతు బీమా
  3. రైతు బంధు
  4. కంటి వెలుగు
View Answer

Answer: 3

రైతు బంధు

Recent Articles