Home  »  TGPSC 2024  »  Indian Geography-3

Indian Geography-3 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో, ఏ రకమైన అడవులు అత్యధిక విస్తీర్ణంలో ఉన్నాయి?

  1. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవి
  2. మోంటెన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్
  3. ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవి
  4. ఉష్ణమండల సతత హరిత అడవి
View Answer

Answer: 1

ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవి

Question: 2

భారతీయ వాతావరణం మరియు రుతువుల గురించిన కింది ప్రకటనల్లో ఏది/వి సత్యం?
1. భారతదేశం కేవలం రెండు విభిన్న రుతువులను మాత్రమే అనుభవిస్తుంది: వేడి మరియు పొడి వేసవి మరియు చల్లని మరియు తడి శీతాకాలం.
2. భారతదేశ వాతావరణాన్ని రూపొందించడంలో మరియు వర్షపాత ధోరణిని నిర్ణయించడంలో రుతుపవనాలు కీలక పాత్రను పోషిస్తాయి.
3. పశ్చిమ భారతదేశంలోని థార్ ఎడారి వేసవి రుతుపవనాలలో అత్యధిక వర్షపాతం పొందుతుంది.
4. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం ఏడాది పొడవునా ఎక్కువగా మధ్యస్తంగా ఉండే వాతావరణం కలిగి ఉంటుంది.

  1. ప్రకటన 1 మాత్రమే సత్యం
  2. 2 మరియు 4 ప్రకటనలు మాత్రమే సత్యం.
  3. 2, 3 మరియు 4 ప్రకటనలు మాత్రమే సత్యం.
  4. 1, 3 మరియు 4 ప్రకటనలు మాత్రమే సత్యం.
View Answer

Answer: 2

2 మరియు 4 ప్రకటనలు మాత్రమే సత్యం.

Question: 3

ఎత్తైన హిమాలయాల శిఖరానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: నేపాల్ లోని హిమాలయాలలో ఎత్తైన శిఖరం కాంచన్ జంగా.
ప్రకటన 2: భారతదేశంలోని హిమాలయాలలో ఎత్తైన శిఖరం నందా దేవి.

  1. ప్రకటన 1 సత్యం మరియు ప్రకటన 2 అసత్యం
  2. ప్రకటన 1 అసత్యం మరియు ప్రకటన 2 సత్యం
  3. ప్రకటనలు 1 మరియు 2 అసత్యం
  4. ప్రకటనలు 1 మరియు 2 సత్యం
View Answer

Answer: 3

ప్రకటనలు 1 మరియు 2 అసత్యం

Question: 4

కింది ప్రకటనలలో భారతదేశం యొక్క భౌతిక లక్షణాల గురించి ఏవి సరైనవి?
I) హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.
II) ఇండో-గంగా మైదానం భారతదేశంలోని అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి.
III) తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమలు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.

  1. ప్రకటనలు | మరియు ॥ మాత్రమే సరైనవి.
  2. ప్రకటనలు 1 మరియు III మాత్రమే సరైనవి.
  3. ప్రకటనలు | మరియు III మాత్రమే సరైనవి.
  4. ప్రకటనలు I, II మరియు III అన్నీ సరైనవి.
View Answer

Answer: 4

ప్రకటనలు I, II మరియు III అన్నీ సరైనవి.

Question: 5

ఆహార పంటలకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించి, సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: చెరకు ఒక ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంత పంట.
ప్రకటన 2: తేయాకు సాగు అనేది తోటల పెంపక వ్యవసాయానికి ఒక ఉదాహరణ.

  1. ప్రకటన 1 మరియు ప్రకటన 2 లు అసత్యం
  2. ప్రకటన 1 మరియు ప్రకటన 2 లు సత్యం
  3. ప్రకటన 1 అసత్యం మరియు 2 సత్యం
  4. ప్రకటన 1 సత్యం మరియు 2 అసత్యం
View Answer

Answer: 2

ప్రకటన 1 మరియు ప్రకటన 2 లు సత్యం

Recent Articles