- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి సెప్టెంబరు 2023లో ఏ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఆవిష్కరణలపై జాతీయస్థాయి విధానాన్ని ప్రారంభించారు?
- వ్యవసాయం
- ఫార్మా మెడ్ టెక్
- విద్యుత్
- జీవ సాంకేతికత
Answer: 2
ఫార్మా మెడ్ టెక్
Question: 2
ఈ కింది వాటిలో ‘శాంతి కోసం అణువు’ (ఆటమ్స్ ఫర్ పీస్) కార్యక్రమం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని ఉత్తమంగా తెలుపునది ఏది?
- అణు ఆయుధాలను తగ్గించడంపై మాత్రమే ఇది దృష్టి సారించింది.
- అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ సహకారానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేయడంలో ఇది సహాయపడింది.
- అన్నిరకాల అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో ఇది విఫలమైంది.
- ఇది అన్ని అణు పరిశోధన సౌకర్యాల తక్షణ విచ్ఛిన్నానికి దారితీసింది.
Answer: 2
అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ సహకారానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేయడంలో ఇది సహాయపడింది.
Question: 3
కొవిషీల్డ్ వ్యాక్సినికి సంబంధించి కింది ప్రకటనలలో ఏది సరైనది?
- ఇది ఆస్ట్రోజెనెకా ద్వారా ఉత్పత్తి చేయబడింది.
- దీనిని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
- దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉత్పత్తి చేస్తుంది.
- దీనిని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది
Answer: 4
దీనిని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది
Question: 4
ఆదిత్య-L 1 సౌర మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ‘
- అక్టోబర్ 2, 2023
- సెప్టెంబర్ 23, 2023
- సెప్టెంబర్ 2, 2023
- సెప్టెంబర్ 23, 2022
Answer: 3
సెప్టెంబర్ 2, 2023
Question: 5
2022లో బెంగళూరులోని IISCలో 3.3 పెటా ఫ్లాప్ సామర్థ్యంతో ఏ సూపర్ కంప్యూటర్ ను ఏర్పాటు చేశారు?
- పరమ్ హిమాలయ (PARAM Himalaya)
- పరమ్ యువ (PARAM Yuva)
- పరమ్ శివే(PARAM Shivay)
- పరమ్ ప్రవేగ (PARAM Pravega)
Answer: 4
పరమ్ ప్రవేగ (PARAM Pravega)