- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
ద్రావణాలను గురించిన క్రింది రెండు ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: ద్రావణాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాలు
ప్రకటన B: సజాతీయ మిశ్రమం అంటే దాని కూర్పు మరియు లక్షణాలు మిశ్రమం అంతటా ఒకే విధంగా
ఉన్నాయని అర్థం.
- A మాత్రమే
- A లేదా B రెండూ కాదు
- B మాత్రమే
- A మరియు B రెండూ
Answer: 4
A మరియు B రెండూ
Question: 2
ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించిన క్రింది రెండు ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: సైల్ పొటెన్షియల్ అనేది కాథోడ్ మరియు యానోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ (రిడక్షన్ పొటెన్షియల్స్) మధ్య వ్యత్యాసం.
ప్రకటన B: ఘటం ద్వారా విద్యుత్ చాలక బలం కరెంట్ తీసుకోనప్పుడు దానిని ఘటం యొక్క విద్యుత్ చాలక బలం (ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ -emf) అంటారు
- A మరియు B రెండూ
- A మాత్రమే
- A లేదా B రెండూ కాదు
- B మాత్రమే
Answer: 1
A మరియు B రెండూ
Question: 3
క్రింది వాటిలో సరైన జత మూలకాలను ఎంచుకోండి.
- జింక్ – అలోహం
- కార్బన్- లోహము
- అల్యూమినియం – అలోహం
- రాగి – లోహము
Answer: 4
రాగి – లోహము
Question: 4
ఏ విధమైన జీవులకు గాలి, నీరు మరియు సూర్యకాంతి వంటి అకర్బన భాగాలను గ్లూకోజ్ వంటి కర్బన సమ్మేళనాలుగా మార్చగల శక్తి ఉంది?
- స్వయం పోషకాలు
- పరపోషకాలు
- శిలీంధ్రాలు (ఫంగై)
- పరాన్నజీవి మొక్కలు
Answer: 1
స్వయం పోషకాలు
Question: 5
భారత వైమానిక దళంలోకి ప్రవేశించిన సంవత్సరం ప్రకారం భారతదేశ యుద్ధ విమానాలను కాలక్రమానుసారంగా అమర్చండి.
1. రాఫెల్
2. మిరాజ్-2000
3. సూ-30
4. మిగ్-21
- 4-2-3-1
- 4-2-1-3
- 2-4-1-3
- 2-4-3-1
Answer: 1
4-2-3-1