Home  »  TGPSC 2024  »  Indian Polity-6

Indian Polity-6 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క తత్వానికి ప్రాతినిధ్యం వహించనిది ఏది?

  1. రాజకీయ సమానత్వం
  2. సంక్షేమ రాజ్యం
  3. సోషలిస్టు రాజ్యం
  4. కమ్యూనిస్టు రాజ్యం
View Answer

Answer: 4

కమ్యూనిస్టు రాజ్యం

Question: 2

రాజ్యాంగంలోని అధికరణం 19(1)(a) ప్రకారం మంత్రులు, పార్లమెంటు సభ్యులు (MPలు) మరియు శాసనసభ సభ్యులు (MLAలు) ఇతర పౌరులతో సమానంగా వాక్ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారని కింది కేసుల్లో సుప్రీంకోర్టు దేనిలో తీర్పును ఇచ్చింది?

  1. కౌశల్ కిషోర్ VS ది స్టేట్స్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్
  2. బి వి శేషయ్య VS తెలంగాణ రాష్ట్రం
  3. డాక్టర్ జయ ఠాకూర్ VS యూనియన్ ఆఫ్ ఇండియ
  4. ఢిల్లీయొక్క NCT ప్రభుత్వం VS. యూనియన్ ఆఫ్ ఇండియ
View Answer

Answer: 1

కౌశల్ కిషోర్ VS ది స్టేట్స్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్

Question: 3

రాజ్యాంగ (వందవ సవరణ) చట్టం, 2015, ప్రధానంగా దీనికి ప్రాతినిద్యం వహిస్తుంది :

  1. వస్తు సేవల పన్ను (GST) ఏర్పాటు
  2. అల్పసంఖ్యాకుల హక్కుల యొక్క పరిరక్షణ
  3. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య భూభాగాల బదిలీ మరియు స్వాధీనం
  4. విద్యా హక్కు యొక్క పరిచయం
View Answer

Answer: 3

భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య భూభాగాల బదిలీ మరియు స్వాధీనం

Question: 4

కింది వాటిని సరిగ్గా జతపరచండి
వర్గం- I
a. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం
b. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
c. కేబినెట్ మిషన్ భారతదేశానికి రాక
d. భారత నౌకాదళ తిరుగుబాటు వర్గం
వర్గం -II
1. డిసెంబరు 1946
2. ఫిబ్రవరి 1946
3. మార్చి 1946
4. సెప్టెం బరు 1946

  1. a-1, b-2, c-3, d-4
  2. a-4, b-3, c-2, d-1
  3. a-4, 6-2, c-3, d-1
  4. a-1, b-4, c-3, d-2
View Answer

Answer: 4

a-1, b-4, c-3, d-2

Question: 5

89 వ సవరణ చట్టం, 2003, ఏ రాజ్యాంగ సంస్థ ఏర్పాటుకు దారితీసింది?

  1. జాతీయ మహిళా కమిషన్
  2. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
  3. జాతీయ మానవ హక్కుల కమిషన్
  4. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్
View Answer

Answer: 4

జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్

Recent Articles