Home  »  TGPSC 2024  »  Central Schemes-1

Central Schemes-1 (కేంద్ర ప్రభుత్వ పథకాలు) Previous Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర ప్రభుత్వ పథకాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలోని కింది ప్రభుత్వ పథకాలను వాటిని ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా పెరుగుతున్న క్రమంలో అమర్చండి.
1. ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన (PMGY)
2. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP)
3. ఉపాధి హామీ పథకం (EAS)
4. జవహర్ గ్రామ సమృద్ధి యోజన (JGSY)

  1. 3, 2, 4, 1
  2. 2, 3, 4, 1
  3. 4, 2, 3, 1
  4. 3, 2, 1, 4
View Answer

Answer: 1

3, 2, 4, 1

Question: 2

కింది వాటిలో ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) కింద విలీనం
చేయబడ్డ పథకం ఏది?

  1. SC విద్యార్థులకు అత్యుత్తమ తరగతి విద్య
  2. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం
  3. ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY)
  4. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY)
View Answer

Answer: 3

ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY)

Question: 3

కింది ప్రకటనలలో భారతదేశంలోని వివిధ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఏది/వి సరైనది/ సరైనవి ?
A. 1969 సంవత్సరంలో భారతదేశంలో 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి.
B. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా ఏకీకరణ 2019 సంవత్సరంలో నిర్వహించబడింది.
C. వివాద్ సే విశ్వాస్ పథకం 2023 సంవత్సరంలో ప్రారంభించబడింది.

  1. A మరియు B మాత్రమే
  2. A, B మరియు C
  3. B మరియు C మాత్రమే
  4. A మరియు C మాత్రమే
View Answer

Answer: 4

A మరియు C మాత్రమే

Question: 4

కింది వాటిలో ఏ సామాజిక సంక్షేమ పథకాలు అవి అమలు చేయబడుతున్న మంత్రిత్వ శాఖలతో తప్పుగా జతపర్చబడ్డాయి?
వ.సం పథకం – మంత్రిత్వ శాఖ / విభాగం
1. ఔషధ డిమాండ్ తగ్గింపునకు జాతీయ  కార్యాచరణ ప్రణాళిక – విద్యా మంత్రిత్వ శాఖ

2. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) – సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

3. మధ్యాహ్న భోజన పథకం – విద్యా మంత్రిత్వ శాఖ

  1. 2 మాత్రమే
  2. 2 మరియు 3
  3. 1 మరియు 2
  4. 1 మాత్రమే
View Answer

Answer: 3

1 మరియు 2

Question: 5

జాతీయ సుస్థిర వ్యవసాయ మిస్షన్ (NMSA) ఏ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది:

  1. రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించడం
  2. వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం
  3. పర్యావరణ ప్రభావంతో సంబంధం లేకుండా పంట దిగుబడిని పెంచడం
  4. వ్యవసాయంలో భూసారం మరియు నీటి సంరక్షణను పెంపొందించడం
View Answer

Answer: 4

వ్యవసాయంలో భూసారం మరియు నీటి సంరక్షణను పెంపొందించడం

Recent Articles