Home  »  TGPSC 2024  »  Indian History-7

Indian History-7 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత రాజ్యాంగ చట్టం అమలుకు సంబంధించి కింది జాబితా-Iని జాబితా-IIతో జతపర్చండి.
జాబితా -I (సంఘటన)
a. డా. బిఆర్ అంబేద్కర్ ప్రవేశ పెట్టిన తుది ముసాయిదా
b. ముసాయిదా యొక్క మూడవ పఠనం
c. రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం
d. లక్ష్యాల తీర్మానాన్ని స్వీకరించడం
జాబితా -II (సంవత్సరం)
i. 1948
ii. 1949
iii. 1946
iv. 1947

  1. a-ii, b-iii, c-iv, d-i
  2. a-iv, b-iii, c-ii, d-i
  3. a-iii, b-iv, c-i, d-ii
  4. a-i, b-ii, c-iii, d-iv
View Answer

Answer: 4

a-i, b-ii, c-iii, d-iv

Question: 2

ఈ క్రింది ప్రకటనలలో భారతదేశంలోని కొత్త బ్రిటీష్ రాయబారి గురించి ఏది(వి) సరైనది/ సరైనవి?

A. భారత్ లో తొలి మహిళా బ్రిటిష్ హైకమిషనర్గా లిండీ కామెరూన్ ను యునైటెడ్ కింగ్ డమ్ నియమించింది.
B. అలెక్స్ ఎల్లిస్ సిఎంజి స్థానంలో ఆమె రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు బ్రిటిష్ హైకమిషనర్ గా నియమితులయ్యారు.

  1. A మరియు B రెండూ
  2. B మాత్రమే
  3. A కానీ లేదా B కానీ ఏదీ కాదు
  4. A మాత్రమే
View Answer

Answer: 1

A మరియు B రెండూ

Question: 3

కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. క్విట్ ఇండియా ఉద్యమం
B. శాసనోల్లంఘన ఉద్యమం
C. రౌండ్ టేబుల్ సమావేశాలు

  1. A, B, C
  2. B, A, C
  3. B, C, A
  4. A, C, B
View Answer

Answer: 3

B, C, A

Question: 4

ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి అత్యంత సముచితమైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన A: యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచి, బెంగాల్ సైన్యంలో ఐదుగురు భారతీయ సైనికులకు ఒక యూరోపియన్ గా నిర్ణయించారు.
ప్రకటన B: ఫిరంగిదళం వంటి కీలకమైన ఆర్మీ శాఖలు ప్రత్యేకంగా యూరోపియన్ చేతుల్లో ఉంచబడ్డాయి.

  1. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి
  2. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి కావు
  3. ప్రకటన B మాత్రమే సరైనది.
  4. ప్రకటన A మాత్రమే సరైనది
View Answer

Answer: 3

ప్రకటన B మాత్రమే సరైనది.

Question: 5

సెట్ I లోని కాంగ్రెస్ మావేశాలను సెట్ II లో, అవి జరిగిన సంవత్సరానికి జతపర్చండి.
సెట్ -I
a. బెల్గాం కాంగ్రెస్ సమావేశం
b. హరిపుర కాంగ్రెస్ సమావేశం
c. త్రిపురి కాంగ్రెస్ సమావేశం
d. కాకినాడ కాంగ్రెస్ సమావేశం
సెట్ -II
1. 1923
2. 1938
3. 1939
4. 1924

  1. a-1, b-4, c-3, d-2
  2. a-4, b-3, c-2, d-1
  3. a-4, b-2, c-3, d-1
  4. a-1, b-2, c-3, d-4
View Answer

Answer: 3

a-4, b-2, c-3, d-1

Recent Articles