Home  »  TGPSC 2024  »  Indian History-6

Indian History-6 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) యొక్క ఏర్పాటు
B. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
C. మౌంట్ బాటన్ ప్రణాళిక మరియు విభజన

  1. A, C, B
  2. A, B, C
  3. C, A, B
  4. B, C, A
View Answer

Answer: 2

A, B, C

Question: 2

కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. నెహ్రూ నివేదిక
B. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ
C. జమీందారీ వ్యవస్థ యొక్క రద్దు

  1. B, C, A
  2. B, A, C
  3. C, A, B
  4. A, C, B
View Answer

Answer: 4

A, C, B

Question: 3

కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు)
B. భారత జాతీయ కాంగ్రెస్ (INC) ఏర్పాటు
C. బెంగాల్ విభజన

  1. C, A, B
  2. B, C, A
  3. C, B, A
  4. A, B, C
View Answer

Answer: 4

A, B, C

Question: 4

కింది వాటిని సరిగ్గా జతపర్చండి.
సెట్ -I
a. అగ్రేరియన్ లీగ్
b. బెంగాల్ కౌలు చట్టం
c. భారతీయ అటవీ చట్టం
d. దక్కన్ అగ్రికల్చరలిస్ట్స్ రిలీఫ్ యాక్ట్
సెట్ -II
1. 1873
2. 1879
3. 1865
4. 1885

  1. a-1, b-4, c-2, d-3
  2. a-1, b-2, c-3, d-4
  3. a-4, b-2, c-3, d-1
  4. a-1, b-4, c-3, d-2
View Answer

Answer: 4

a-1, b-4, c-3, d-2

Question: 5

అఖిల భారత ముస్లిం లీగ్ స్థాపించబడినప్పుడు దాని ప్రధాన లక్ష్యం ఏమిటి?

  1. భారతదేశంలోని ముస్లింల హక్కులను పరిరక్షించడం మరియు ప్రోత్సహించటం
  2. భారతదేశంలో బ్రిటీష్ వలస పాలనకు అనుకూలంగా వ్యవహరించటం
  3. హిందూ-ముస్లింల ఐక్యతను పెంపొందించటం
  4. భారతదేశంలో హిందువుల హక్కులను పురోగమింపజేయడం
View Answer

Answer: 1

భారతదేశంలోని ముస్లింల హక్కులను పరిరక్షించడం మరియు ప్రోత్సహించటం

Recent Articles