Home  »  TGPSC 2024  »  Indian Polity-4

Indian Polity-4 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది ప్రకటనలలో డిజిటల్ వైయక్తిక డేటా సంరక్షణ బిల్లు, 2023కి సంబంధించి సరికానిది ఏది?
1. ఈ బిల్లును ఆగస్టు 03,2023న లోక్సభలో ప్రవేశపెట్టారు.
2. ఆగస్టు 07, 2023న లోక్సభలో బిల్లు ఆమోదాన్ని పొందింది.
3. ఆగస్టు 10, 2023న రాజ్యసభలో బిల్లు ఆమోదాన్ని పొందింది.
4. వైయక్తిక డేటా ప్రాసెసింగ్ నుండి ఉత్పన్నమయ్యే హాని ప్రమాదాలను బిల్లు నియంత్రించదు.

  1. ప్రకటన 2
  2. ప్రకటన 3
  3. ప్రకటన 1
  4. ప్రకటన 4
View Answer

Answer: 2

ప్రకటన 3

Question: 2

కింది నిబంధనలను రాజ్యాంగం నుండి స్వీకరించబడిన దేశాలతో జతపర్చండి.
నిబంధనలు వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలు
A. అవశేష అధికారాల యొక్క ఆలోచన
B.స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క సూత్రాలు
C. ప్రాథమిక హక్కుల యొక్క చార్టర్
D. చట్ట పరమైన పాలన
i. బ్రిటీష్ రాజ్యాంగం
ii. యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం
iii. ఫ్రెంచ్ రాజ్యాంగం
iv. కెనడా రాజ్యాంగం

  1. A-ii; B-i; C-iv; D-iii
  2. A-iv; B-iii; C-ii; D-i
  3. A-iii; B-iv, C-i; D-ii
  4. A-iv, B-iii; C-i; D-ii
View Answer

Answer: 2

A-iv; B-iii; C-ii; D-i

Question: 3

కింది వాటిలో ఏది నెహ్రూ నివేదిక, 1928 యొక్క సిఫార్సు కాదు?

  1. సుప్రీం కోర్ట్ ని  అత్యున్నత అప్పీల్ కోర్ట్ కలిగి ఉన్న న్యాయస్థానాల శ్రేణి
  2. రాజ్యాంగం పౌరసత్వాన్ని నిర్వచించాలి.
  3. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ప్రకటించాలి
  4. శాసనసభ అధికారాలు రాష్ట్రపతికి మరియు పార్లమెంటుకు ఉభయసభలకు ఉండాలి
View Answer

Answer: 4

శాసనసభ అధికారాలు రాష్ట్రపతికి మరియు పార్లమెంటుకు ఉభయసభలకు ఉండాలి

Question: 4

ఈ క్రింది వాటిలో 2023 సంవత్సరంలో సామాజిక సమస్యకు సంబంధించి సరైన జత కేసు మరియు తీర్పును గుర్తించండి:

  1. డాక్టర్ జయ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా – బాల్య వివాహాల తీర్పు
  2. అనూప్ బరన్వాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా – ప్రభుత్వ పరీక్షల తీర్పు
  3. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా Vs యూనియన్ ఆఫ్ ఇండియా – జల్లికట్టుపై తీర్పు
  4. సుప్రియా చక్రవర్తి మరియు ఇతరులు Vs యూనియన్ ఆఫ్ ఇండియా – వరకట్న సంబంధిత అంశంపై తీర్పు
View Answer

Answer: 3

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా Vs యూనియన్ ఆఫ్ ఇండియా – జల్లికట్టుపై తీర్పు

Question: 5

భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదం లేదు:

  1. సామ్యవాద
  2. సమాఖ్య
  3. లౌకిక ( మతాతీత )
  4. సార్వభౌమ
View Answer

Answer: 2

సమాఖ్య

Recent Articles