Home  »  TGPSC 2024  »  Telangana Geography-2

Telangana Geography-2 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింద ఇచ్చిన తెలంగాణలోని ప్రముఖ నదులలో ఏది అది ఉన్న ప్రదేశంతో సరిగ్గా జత చేయబడలేదు?
తెలంగాణలోని నదులు
A. గోదావరి నది
B. కృష్ణా నది
C. మూసి నది
D. భీమా నది
ప్రదేశం
1. నిజామాబాద్
2. నల్గొండ
3. హైదరాబాద్
4. కరీంనగర్

  1. C-3
  2. D-4
  3. B-2
  4. A-1
View Answer

Answer: 2

D-4

Question: 2

తెలంగాణ లోని జిల్లా మరియు దాని మొత్తం విస్తీర్ణం యొక్క కింది జతలలో ఏది/వి సరైనది కాదు?
జిల్లా – విస్తీర్ణం
A. ఆదిలాబాద్ – 4153 km²
B. భద్రాద్రి కొత్తగూడెం – 7483 km²
C. జగిత్యాల – 4419 km²

  1. A మరియు B
  2. B మరియు C మాత్రమే
  3. B మాత్రమే
  4. C మాత్రమే
View Answer

Answer: 4

C మాత్రమే

Question: 3

ఈ క్రింది వాటిలో దేనితో తెలంగాణ రాష్ట్రం సరిహద్దుగా లేదు?

  1. చత్తీస్గడ్
  2. ఒడిశా
  3. మహారాష్ట్ర
  4. కర్ణాటక
View Answer

Answer: 2

ఒడిశా

Question: 4

పెద్దవాగు ఆనకట్ట అనేది ఏ నదిపై ఉంది?

  1. కొత్తలేరు
  2. మూసి
  3. దిండి
  4. ప్రాణహిత
View Answer

Answer: 4

ప్రాణహిత

Question: 5

కింది వాటిలో తెలంగాణలోని సంస్థ దాని/వాటికి సంబంధించిన ప్రదేశము(ల)తో సరిగా జతపరచబడనిది/వి ఏది/వి?
A. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL): ప్రదేశము – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
B. పాశమైలారం టెక్స్టైల్స్ పార్క్: ప్రదేశము – రామచంద్రపురం, హైదరాబాద్
C. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్. : ప్రదేశము- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  1. C మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B
  4. B మరియు C
View Answer

Answer: 4

B మరియు C

Recent Articles