Home  »  TGPSC 2024  »  Indian History-1

Indian History-1 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వారిలో 1918లో అహ్మదాబాద్ లో విజయవంతమైన మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించింది ఎవరు?

  1. మహాత్మా గాంధీ
  2. నేతాజీ సుభాష్ చంద్రబోస్
  3. బాల గంగాధర తిలక్
  4. సర్దార్ వల్లభాయ్ పటేల్
View Answer

Answer: 1

మహాత్మా గాంధీ

Question: 2

కింది వారిలో ‘స్మోక్ అండ్ యాషెస్’ పుస్తక రచయిత ఎవరు?

  1. విక్రమ్ సేథ్
  2. అమితవ్ ఘోష్
  3. అరిందమ్ ముఖర్జీ
  4. చేతన్ భగత్
View Answer

Answer: 2

అమితవ్ ఘోష్

Question: 3

భారతీయ విద్యావ్యవస్థలో బ్రిటిషు పాత్రకు సంబంధించిన కింది కమీషన్ లు మరియు చర్యలను వారి యొక్క సంభవించిన సంవత్సరం ఆధారంగా పెరుగుతున్న క్రమంలో అమర్చండి.
1. హంటర్ కమిషన్ రిపోర్ట్
2. సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్
3. వుడ్స్ డెస్పాచ్
4. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం

  1. 1, 4, 3, 2
  2. 1, 3, 4, 2
  3. 4, 1, 3, 2
  4. 3, 1, 4, 2
View Answer

Answer: 4

3, 1, 4, 2

Question: 4

ఈ క్రింది వాటి స్థాపన కాలక్రమానుసారంగా వ్రాయుము :
A. మాతంగి సభ
B. అరుందతీయ మహాసభ
C. అంబేద్కర్ యూత్ లీగ్
D. మున్నూరుకాపు మహాసభ
సరైన క్రమాన్ని ఎంచుకోండి :

  1. C, B, A, D
  2. A, B, D, C
  3. C, D, B, A
  4. B, C, D, A
View Answer

Answer: 2

A, B, D, C

Question: 5

కింది రచయితలను వారి రచనలతో సరిపోల్చండి:
రచయిత
A. సింగమ నాయకుడు
B. పెద్దన
C. అనంత
D. జక్కన
రచన
I. చందోదర్పణం
II. విక్రమార్క చరిత్ర
III. రత్నపాంచాలిక
IV. కావ్యాలంకార చూడమణి
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-IV; B-III; C-II; D-I
  2. A-III; B-IV; C-II; D-I
  3. A-III; B-IV; C-I; D-II
  4. A-I; B-II; C-III; D-IV
View Answer

Answer: 3

A-III; B-IV; C-I; D-II

Recent Articles